వినుకొండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 134:
===ఆలయాలు===
కొండమీద వేంచేసియున్న శ్రీ ప్రసన్న రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
 
===మదమంచిపాటి వీరాంజనేయస్వామివారి ఆలయం===
వినుకొండకు ఏడు కి.మీ.దూరంలో, గుండ్లకమ్మ నదీ తీరాన కొలువైయున్న ఈ స్వామివారిని భక్తులు మహిమాన్వితుడిగా కొలుస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమినాడు, స్వామివారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ తిరునాళ్ళకు భక్తులు వేలాదిగా తరలి వచ్చెదరు. ఈ తిరునాళ్ళ సందర్భంగా ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. ఈ తిరునాళ్ళకు ఆర్.టి.సి. వారు ప్రత్యేక బస్సులను నడిపెదరు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/వినుకొండ" నుండి వెలికితీశారు