ఉత్తర ఉన్నికృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు |
"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 1:
'''ఉత్తర ఉన్నికృష్ణన్''' (11 జూన్, 2004), భారతీయ నేపధ్య గాయిని. 2015లో ఆమె జాతీయ ఉత్తమ నేపధ్య గాయిని పురస్కారం అందుకొంది. 2014లో విడుదలైన [[తమిళ సినిమా]] శైవంలో ఆమె పాడిన అళగు పాటకు ఈ పురస్కారం లభించింది. 62వ జాతీయ సినీ పురస్కారాల్లో ఆమె పురస్కారాన్ని అందుకొంది. ఆమె 7వ ఏటే ఉత్తర పాడిన పాట రికార్డు ఆయింది.
== మూలాలు ==
|