"చిలుక" కూర్పుల మధ్య తేడాలు
→భారతదేశములో చిలుక
చి (117.213.139.121 (చర్చ) చేసిన మార్పులను JVRKPRASAD యొక్క చివరి కూర్పు వరకు తిప...) |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
== భారతదేశములో చిలుక ==
భారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట కలదు. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.
|