ఉత్తర ఉన్నికృష్ణన్: కూర్పుల మధ్య తేడాలు

"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు
"Uthara Unnikrishnan" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 4:
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాయకుడు [[ఉన్ని కృష్ణన్]], [[భరతనాట్యం|భరతనాట్య]] కళాకారిణి ప్రియా ఉన్నికృష్ణన్ ల కుమార్తె. ఆమె తండ్రి ఉన్ని కృష్ణన్ ఎన్నో జాతీయ ఉత్తమ నేపధ్య గాయకుడు పురస్కారాలు అందుకొన్నాడు. అతను 1995లో మొట్టమొదటి జాతీయ అవార్డు  అందుకొన్నాడు.
 
ఆమె గురువు సుధా రాజా వద్ద తన ఆరవ ఏట నుండే కర్ణాటక సంగీతంలో శిక్షణ ప్రారంభించింది. చెట్ పేట్ లోని లేడీ ఆండాల్ స్కూల్ లో చదువుకుంటోంది ఉత్తర.<ref>{{వెబ్ మూలము|url=https://www.youtube.com/watch?v=jokzTmQm8nk|title=Uthra Unnikrishnan sings at Saivam audio launch (video)|date=7 April 2014|work=[[YouTube]]|accessdate=21 April 2015}}</ref> ఆమెకు కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలు రెండూ బాగా ఇష్టం. ఆ రెండు సంగీతాలూ నేర్చుకోవాలనేది ఆమె కోరిక.<ref>{{Cite news|url=http://indianexpress.com/article/entertainment/music/repeat-telecast-4/|title=10-year old Uthara to receive National Award 20 years after father singer P Unnikrishnan got|date=30 March 2015|work=Indian Express|accessdate=30 March 2015|ref=ie1}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_ఉన్నికృష్ణన్" నుండి వెలికితీశారు