జాన్ నాష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
పరిశోధనలతో పురోగమిస్తున్న నాష్ జీవితంలో 29 వ ఏటా స్కిజోఫ్రీనియా అనే మానసిక రుగ్మత సంక్రమించింది. అప్పటి నుంచి అతని మానసిక ప్రవృత్తి మారిపోయింది. ఏవేవో ఆలోచనలతో, సంభాషణలతో పిచ్చిపిచ్చిగా గడిపేవాడు. తర్వాత [[న్యూజెర్సీ]] లోని మానసిక చికిత్సాలయంలో బంధించారు. తీవ్రమైన చికిత్సా విధానాలకు గురైనాడు. వ్యాధి నయం కాకపోవడంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినాడు. హఠాత్తుగా [[1990]] లో నాష్ మళ్ళి పూర్వ వైభవాన్ని పొందినాడు.
==నాష్ సమతాస్థితి==
ప్రతి గేమ్ కు ఫలితాలుంటాయని, గేమ్ లో పాల్గొన్న వారందరికీ ఆ ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయని నాష్ భావన. అయితే ఈ సిద్ధాంతం న్యాయసమ్మతంగా ఉండకపోవచ్చు. కాని అర్థశాస్త్రపరంగా ప్రయోజనం కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఉదాహరణకు ఒక నిర్ణీత సొమ్ము ఒక ధనవంతుడు, మరో బీదవాడు పంచుకోవాల్సి వస్తే చెరో సగం పంచుకోవడం న్యాయసమ్మతం. కాని నాష్ ధనవంతుడికే అధిక మొత్తం చెల్లించడం ప్రయోజనకరమని వాదించాడు. ధనవంతుడికి ఎంత డబ్బు ఉంటే అంత మంచిది. బీదవానికి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది.
"https://te.wikipedia.org/wiki/జాన్_నాష్" నుండి వెలికితీశారు