జాన్ నాష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
==నాష్ సమతాస్థితి==
ప్రతి గేమ్ కు ఫలితాలుంటాయని, గేమ్ లో పాల్గొన్న వారందరికీ ఆ ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటాయని నాష్ భావన. అయితే ఈ సిద్ధాంతం న్యాయసమ్మతంగా ఉండకపోవచ్చు. కాని అర్థశాస్త్రపరంగా ప్రయోజనం కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఉదాహరణకు ఒక నిర్ణీత సొమ్ము ఒక ధనవంతుడు, మరో బీదవాడు పంచుకోవాల్సి వస్తే చెరో సగం పంచుకోవడం న్యాయసమ్మతం. కాని నాష్ ధనవంతుడికే అధిక మొత్తం చెల్లించడం ప్రయోజనకరమని వాదించాడు. ధనవంతుడికి ఎంత డబ్బు ఉంటే అంత మంచిది. బీదవానికి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంతేకాకుండా బీదవాడు, ధనవంతుడి కంటే తక్కువ మొత్తం తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. కాబట్టి నాష్ సమతాస్థితి ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన ఫలితం లభించనప్పటికీ, సముచితమైన ప్రయోజనం లభిస్తుంది.
==బయటి లింకులు==
{{wikiquote}}
 
* [http://nobelprize.org/nobel_prizes/economics/laureates/1994/nash-autobio.html Autobiography] at the [[Nobel Prize]] website
* [http://www.math.princeton.edu/jfnj/ Nash's home page at Princeton]
* [http://www.princeton.edu/mudd/news/faq/topics/nash.shtml Nash FAQ] from Princeton's Mudd Library, including a copy of [http://www.princeton.edu/mudd/news/faq/topics/Non-Cooperative_Games_Nash.pdf his dissertation] in [[Portable Document Format|PDF format]]
* [http://mitworld.mit.edu/video/39/ Video of Dr. Sylvia Nasar narrating the story of John Nash at MIT ]
 
* [http://www.dailyprincetonian.com/archives/2001/02/27/page3/ Beautiful mind, unconventional matter], a 2001 ''Daily Princetonian'' interview
* {{MacTutor Biography|id=Nash}}
* {{MathGenealogy|id=18590}}
* "[http://www.pbs.org/wgbh/amex/nash/ A Brilliant Madness]" - a [[Public Broadcasting Service|PBS]] ''American Experience'' documentary
* [http://film.guardian.co.uk/Distribution/Redirect_Artifact/0,4678,0-667864,00.html John Nash speaks out] about alleged omissions in film - Guardian Unlimited
* [http://www.stat.psu.edu/news/conferences/JohnNash/milnor.pdf John Nash and "A Beautiful Mind"] Written by [[John Milnor]] as a reaction to the book ''A Beautiful Mind'' – not the movie – and mostly focusing on his mathematical achievements.
* {{cite episode |transcripturl=http://www.uh.edu/engines/epi983.htm |series=The Engines of Our Ingenuity |serieslink=The Engines of Our Ingenuity |number=983 |title=John Forbes Nash, Jr. |credits=John H. Lienhard |network=NPR |station=KUHF-FM Houston |airdate=1994}}
* [http://www.tcd.ie/Economics/news_intro.htm Department of Economics - News]
* [http://www.newsfinder.org/site/more/john_f_nash/ John F. Nash presented in Freedom section]
* [http://www.stat.psu.edu/news/conferences/JohnNash/flyer.pdf Penn State's The 2003-2004 John M. Chemerda Lectures in Science: Dr. John F. Nash, Jr.]
"https://te.wikipedia.org/wiki/జాన్_నాష్" నుండి వెలికితీశారు