జాన్ నాష్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[గేమ్ థియరీ]] ని ప్రతిపాదించి ఆర్థిక శాస్త్రాన్ని మలుపు త్రిప్పి మహోన్నత శిఖరాలకు చేర్చిన [[అమెరికా]] కు చెందిన గణిత శాస్త్రజ్ఝుడు జాన్ ఫోర్బెస్ నాష్. [[జూన్13]] [[1928]] న జన్మించిన జాన్ నాష్ కు [[1958]] లో [[స్కిజోఫ్రీనియా]] అనే మానసిక రుగ్మతకు గురై, [[1990]] లో నాష్ మళ్ళి పూర్వపు మేధాశక్తిని పొందినాడు. నాష్ ప్రతిపాదించిన సిద్ధాంతం '''నాష్ సమతాస్థితి''' గా ప్రసిద్ధి చెందింది. [[1994]] లో మరో ఇద్దరు గేమ్ థియరీ ప్రతిపాదకులతో కల్సి ఉమ్మడిగా ఆర్థిక శాస్త్రంలో [[నోబెల్ బహుమతి]] పొందినాడు. ప్రస్తుతం ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయంలో ఒక మహా శాస్త్రవేత్త. తన జీవితం ఆధారంగా నిర్మించిన A beautiful Mind చిత్రం 2002 లో ఉత్తమ చిత్రంగా [[ఆస్కార్ అవార్డు]] పొందింది.
==బాల్యం, విద్యాభ్యాసం==
[[జూన్ 13]], [[1928 ]]న [[అమెరికా]] లోని [[అపలేచియన్]] పర్వతాలలోని బ్లూఫీల్డు, పశ్చిమ వర్జీనియా నగరంలో జన్మించిన జాన్ నాష్, కార్నెజీ మెలాన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసించినాడు. 22 ఏళ్ళ వయసులో ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి.పట్టా పొందినాడు. 12 సంవత్సరాల వయస్సులోనే తన గదిలో పరిశోధనలు ఆరంభించాడు. యుక్త వయస్సులో బయట ఎవరితోనూ కల్సి తిర్గేవాడుతిరిగేవాడు కాదు. ఏకాంతంగా తన పనిని తాను నిర్వర్తించేవాడు.
 
==బాధాకరమైన జీవితం==
"https://te.wikipedia.org/wiki/జాన్_నాష్" నుండి వెలికితీశారు