పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

చి పధ్ధతిని పద్ధతిగా మార్చుతున్నా!
పంక్తి 236:
::గాంధర్వ వివాహం:- యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము. ఇతః పూర్వము శకుంతల దుష్యంతుల వివాహము ఈ విధముగానే జరిగినట్టు జెప్పబడుతుంది. పూర్వము గంధర్వులు, రాజులు, చక్రవర్తుల ఈ విధమైన వివాహము చేసుకునేవారు.
===క్షాత్ర వివాహం===
::కన్యామణి అంగీకారం ఉన్నా లేకున్నా, కన్య తరపు వారి పెద్దల అనుమతి లేకుండా వరుడు తన శౌర్య సాహసాలను ప్రదర్శించి కన్యను బలాత్కారంగా ఎత్తుకెళ్ళి తన స్వజనుల సమక్షములో వివాహం చేసుకోవడాన్నే క్షాత్ర వివాహం అంటారు. ఇది వివాహ పధ్ధతిపద్ధతి కేవలం ఒక క్షత్రియ వర్ణమునకు చెందిన వరుడు ఇంకొక క్షత్రియ వర్ణమునకు చెందిన కన్యను లేక కన్యలను మాత్రమే ఈ పద్ధతిలో చేసుకొనుటకు అవకాసం వుంది. ఇతర వర్ణాల వారికి ఈ వివాహ పధ్ధతిపద్ధతి నిషిద్ధము.
 
===రాక్షస వివాహం===
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు