వికీపీడియా:తొలగింపు విధానం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా తొలగింపు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి పధ్ధతిని పద్ధతిగా మార్చుతున్నా!
పంక్తి 2:
వికీపీడియాలో వ్యాసాలు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగించబడుతూ]] ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితంలో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.
 
పేజీల తొలగింపుకు, పునస్థాపనకు [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుల]]కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. నిర్వాహకులు విచక్షణతో జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకోవాలి. కింద ఇచ్చిన పధ్ధతినిపద్ధతిని అనుసరించి వారు సరైన నిర్ణయం తీసుకోవాలి.
 
నిర్వాహకులు తొలగించిన పేజీలను పునస్థాపన చెయ్యగలరు. అయితే దీనికి [[వికీపీడియా:పునస్థాపనకై వోట్లు|పునస్థాపనకై వోట్లు]] లో సపోర్టు ఉండాలి, లేదా ఆ పేజీని తొలగించడం మామూలు పధ్ధతిలోపద్ధతిలో గాక త్వరిత పధ్ధతిలోపద్ధతిలో తొలగించి ఉండాలి. తొలగింపులు మరీ ఆషామాషీగా చేస్తే, అంతా అయోమయంగా తయారవుతుంది. అంచేత, తొలగింపును తేలికగా తీసుకోక, తొలగింపు విధానాన్ని పాటిస్తూ చెయ్యాలి. పునస్థాపనపై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:పునస్థాపన విధానం|పునస్థాపన విధానం]] చూడండి.
 
ఒక వ్యాసాన్ని తొలగించిన తరువాత, ఇతర సభ్యులు మళ్ళీ మళ్ళీ అదే వ్యాసాన్ని సృష్టిస్తూ ఉంటే, ఆ వ్యాసం యొక్క అవసరం ఉందని అర్ధం చేసుకోవచ్చు. అలాగే, ఒక వ్యాసం తొలగింపుకు మళ్ళీ మళ్ళీ ప్రతిపాదనలు వస్తూ ఉన్నంత మాత్రాన, ఆ వ్యాసాన్ని తొలగించడానికి అదే ఆధారం కాబోదు (శుధ్ధి చేయడం సరైన చర్య కావచ్చు). కొన్ని సందర్భాలలో, వ్యాసాన్ని తొలగింప జేయడానికి పదే పదే ప్రయత్నించడం విఛ్ఛిన్నకరంగా భావించబడుతుంది. సందేహాస్పదంగా ఉంటే, తొలగించకండి!
{{Policylist}}
== తొలగించే పధ్ధతిపద్ధతి ==
వ్యాసం [[వికీపీడియా:త్వరగా తొలగించవలసిన కారణాలు|త్వరగా తొలగించవలసిన కారణాల]] జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు|తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో ఉంచాలి (ఇతర రకాలైన ఫైళ్ళైతే [[వికీపీడియా:బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు|బొమ్మలు, ఇతర మీడియా ఫైళ్ళు]], [[వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు|వర్గాలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు మూసలు|మూసలు]], [[వికీపీడియా:తొలగింపు కొరకు దారిమార్పులు|దారిమార్పులు]]).
 
పంక్తి 67:
|-
|<div id="verify">వ్యాసంలోని సమాచారం నిర్ధారణ కాలేదు </div>
|[[వికీపీడియా:నిర్ధారణ|నిర్ధారణ]] పధ్ధతినిపద్ధతిని అనుసరించండ.<br>
అది పని చెయ్యకపోతే, మళ్ళీ ఇక్కడకు రండి. నిజంగానే ''నిర్ధారణ చెయ్యలేనిదయితే'', తొలగించవచ్చు.
|&nbsp;
పంక్తి 152:
తొలగింపు పధ్ధతులలో కొద్దిపాటి తేడాలు ఉంటాయి. వివరాల కొరకు సంబంధిత పేజీ చూడండి. '''దానిని ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణం రాయండి'''. ఇతర సభ్యులు దానిపై వ్యాఖ్యానించడానికి కొంత సమయం పాటు అది అలాగే ఉంటుంది. కొంత సమయం తరువాత, ఒక స్థూలమైన ఏకాభిప్రాయం వస్తే నిర్వాహకుడు ఆ పేజీని తొలగించుతాడు - [[వికీపీడియా:నిర్వాహకులకు తొలగింపు మార్గదర్శకాలు]] చూడండి.
 
త్వరగా తొలగించవలసిన వాటి విషయంలో, [[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులు]] తొలగింపు పధ్ధతినిపద్ధతిని పాటించనవసరం లేదు – వాటిని గమనించిన వెంటనే తొలగించవచ్చు. అయితే కొందరు నిర్వాహకులు కొన్ని సందర్భాలలో [[వికీపీడియా:త్వరిత తొలగింపులు|త్వరిత తొలగింపు]] పధ్ధతినిపద్ధతిని పాటిస్తారు.
 
=== పేజీని తొలగింపు జాబితా లోకి ఎలా చేర్చాలి ===