"వికీపీడియా:శైలి" కూర్పుల మధ్య తేడాలు

చి
పధ్ధతిని పద్ధతిగా మార్చుతున్నా!
చి (పధ్ధతిని పద్ధతిగా మార్చుతున్నా!)
{{Guideline}}
{{శైలి}}
రచనలను ఒక క్రమపధ్ధతిలోక్రమపద్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ '''శైలి మాన్యువల్‌'''. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పధ్ధతిపద్ధతి ఇతర పధ్ధతిపద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పధ్ధతినిపద్ధతిని అనుసరిస్తే, [[వికీపీడియా]] చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:
:ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2097059" నుండి వెలికితీశారు