"సాదనాల వేంకటస్వామి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
'''సాదనాల వేంకటస్వామి నాయుడు''' [[సాహిత్యం|సాహిత్య]], [[సంగీతము|సంగీత]], [[తెలుగు నాటకము|నాటక]], [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]], సేవా రంగాలలో కృషి చేస్తున్న కళాపిపాసి.
{{Infobox person
| honorific_prefix =
}}
==జీవిత విశేషాలు==
'''సాదనాల వేంకటస్వామి నాయుడు''' (Sadanala Venkata Swamy Naidu) [[1961]], [[ఫిబ్రవరి 15]]వ తేదీన [[తూర్పు గోదావరి జిల్లా]], [[ముమ్మడివరం]] మండలం, [[గేదెల్లంక]] గ్రామంలో సత్యవతి, బాలకృష్ణారావు దంపతులకు జన్మించాడు. [[విశాఖపట్నం]] జిల్లా, [[నక్కపల్లి]] గ్రామంలో ఇతని బాల్యం గడిచింది. [[రాజమండ్రి]] వి.టి.జూనియర్, డిగ్రీ కాలేజీలో ఇంటర్‌మీడియెట్, డిగ్రీ ఆర్ట్స్ కాలేజీలో చదివి [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ. (తెలుగు) పట్టా పొందాడు. [[రాజమండ్రి]] జి.ఎస్.కె.మెమోరియల్ లా కాలేజీలో లా పూర్తి చేశాడు. [[తెలుగు విశ్వవిద్యాలయం]]లో “కృష్ణాపత్రిక సాహితీసేవ ఒక పరిశీలన” అనే అంశంపై పరిశోధించి ఎం.ఫిల్.పట్టా సాధించాడు<ref>{{cite news|last1=న్యూస్ టుడే|title=కవిత ఏదయినా అది సమాజం కోసమే - సాదనాల మనోదృశ్యం|work=ఈనాడు దినపత్రిక తూర్పుగోదావరి జిల్లా సంచిక|date=1990-01-06}}</ref>.ఆ తర్వాత [[అన్నామలై విశ్వవిద్యాలయం]] నుండి బి.ఇడి.చేసి [[కందుకూరి వీరేశలింగం పంతులు|కందుకూరి వీరేశలింగం]] ఆస్తిక డిగ్రీ కళాశాల, రాజమండ్రిలో ఆంధ్రోపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. తరువాత [[దక్షిణ మధ్య రైల్వే]]లో ప్రథమశ్రేణి [[తెలుగు]] పండితుడిగా [[డోర్నకల్]] రైల్వే హైస్కూలులో పనిచేశాడు<ref>{{cite news|last1=ఎన్.తిర్మల్|title=బహుముఖ రసజ్ఞుడు సాదనాల|work=కిన్నెరసాని శీర్షిక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఖమ్మం ఎడిషన్|date=2005-11-13}}</ref>. ప్రస్తుతం [[సికిందరాబాదు]] డివిజినల్ కార్యాలయంలో ఛీఫ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్యపేరు మాధురి. కుమార్తె పేరు ఆర్యాణి.
 
==సాహిత్య రంగం==
ఇతడు కథలు[[కథ]]<nowiki/>లు, కవితలు[[కవిత]]<nowiki/>లు, [[వ్యాసాలు]], గేయాలు, నాటికలు అనేకం వ్రాశాడు. ఇతని రచనలు [[సమాచారం (దినపత్రిక)|సమాచారం]], [[కళాప్రభ]], [[నేటి నిజం]], [[అపురూప]], [[అంజలి]], [[రచన (మాస పత్రిక)|రచన]],[[ఎక్స్‌రే]],[[ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక|ఆంధ్రజ్యోతి]] మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని కథలు, కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతడు రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. ఆకాశవాణిలో[[ఆకాశవాణి]]<nowiki/>లో ఇతడు వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఇతడి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. ఇతడి రచనలు [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]], [[హిందీ భాష|హిందీ]], [[ఒడియా భాష|ఒరియా]] భాషలలోకి తర్జుమా అయ్యాయి. పలు [[సాహిత్యం|సాహిత్య]] సంస్థలతో ఇతనికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించాడు.
===ముద్రిత రచనలు===
[[దస్త్రం:Arudra sadanala.jpg|thumbnail|కుడి|ఆరుద్ర నుండి పురస్కారం అందుకుంటున్న సాదనాల]]
1,92,377

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2097139" నుండి వెలికితీశారు