మమతా కులకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
'''మమతా కులకర్ణి''' భారతీయ చలనచిత్ర నటి. ఈమె [[బంగ్లా భాష|బెంగాలీ]], [[హిందీ భాష|హిందీ]], [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు భాష|తెలుగు]], [[కన్నడ భాష|కన్నడ]], [[మలయాళ భాష|మలయాళ]] చిత్రాలలో నటించింది. ఈమె వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్‌సే బడా కిలాడి, బాజీ తదితర హిందీ సినిమాలలో నటించడం ద్వారా పేరు సంపాదించింది. ఈమె [[మిథున్ చక్రవర్తి]], [[అజయ్ దేవగణ్]], [[బాబీ డియోల్]], [[షారుఖ్ ఖాన్]], [[సంజయ్ దత్]], అక్షయ్ ఖన్నా, [[సల్మాన్ ఖాన్]], [[గోవిందా (నటుడు)|గోవిందా]], [[అనిల్ కపూర్]], [[సైఫ్ అలీ ఖాన్]], [[అమీర్ ఖాన్]], [[మోహన్ బాబు]] మొదలైన హీరోల సరసన నటించింది.
 
==వివాదమయ జీవితం==
ఈమె నట జీవితం, అనంతర జీవితం వివాదాల మయంగా ఉంది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై టాప్‌లెస్‌గా పోజు ఇవ్వడంతో ఈమె పేరు మారుమ్రోగింది. స్టార్‌డస్ట్ పత్రిక ముఖచిత్రంపై వచ్చిన వివాదంతో కోర్టుచే అభిశంసించ బడి జరిమానా కూడా కట్టింది. కోర్టుకు హాజరు కావడానికి ఎవరూ గుర్తుపట్టాకుండా బురఖా ధరించి ఇస్లాం వర్గీయుల ఆగ్రహాన్ని చవిచూచింది. మాఫియా డాన్ ఛోటారాజన్‌ను మచ్చిక చేసుకుని సినిమా అవకాశాలు దక్కించుకుందని ఈమెపై పుకార్లు ఉన్నాయి. సినిమాలకు స్వస్తి చెప్పాక ఈమె ఒక ఎన్.ఆర్.ఐ. వ్యాపారిని వివాహం చేసుకుని [[న్యూయార్క్|న్యూయార్కు]]లో నివసించింది. తరువాత కొన్నాళ్లకే వైవాహిక జీవితం విచ్ఛిన్నమై [[దుబాయి]]లో తన ఒకనాటి బాయ్ ఫ్రెండ్ విక్కీ గోస్వామితో కలిసి సహజీవనం చేస్తున్నది<ref>{{cite news|last1=ఎస్.|first1=సత్యబాబు|title=కహాహై సబ్‌సే బడా ఖిలాడి|url=http://telugucinemacharitra.com/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AE%E0%B0%AE%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BF/|accessdate=9 September 2017|work=సాక్షి ఫన్‌డే|date=17 April 2012}}</ref>.
==మమత నటించిన కొన్ని తెలుగు చిత్రాలు==
{| class="wikitable sortable" style="margin: 1ex auto 1ex auto;width:75%"
"https://te.wikipedia.org/wiki/మమతా_కులకర్ణి" నుండి వెలికితీశారు