ఉస్మాన్ సాగర్ (చెరువు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నంను → నాన్ని , లో → లో , కి → కి , → using AWB
పంక్తి 25:
}}
 
'''ఉస్మాన్ సాగర్''' ను [[గండిపేట్|గండిపేట]] చెరువు అనికూడా పిలుస్తారు. [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాద్]] లో ఉంది. ఈ చెరువు చుట్టూ 46 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, జలాశయం 29 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉంటుంది. జలాశయం 1,790 అడుగుల లోతు, 3.9 టిఎంసి అడుగుల సామర్థ్యం కలిగివుంది.<ref>{{cite news|title=Hyderabadis can bid goodbye to water woes|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/hyderabadis-can-bid-goodbye-to-water-woes/article9205666.ece?ref=tpnews|newspaper=The Hindu|date=10 October 2016|accessdate=20 March 2017}}</ref>
 
== చరిత్ర ==
1908లో [[హైదరాబాద్]] నగరంలో ఉన్న [[మూసీనది]] కి జలప్రళయం వచ్చిన తరువాత హైదరాబాద్ వాసులకు త్రాగునీటిని అందించడానికి హైదరాబాద్ చివరి [[నిజాం]] [[ఉస్మాన్ ఆలీ ఖాన్]] 1920 లో మూసీనదిపై ఉస్మాన్ సాగర్ వంతెన నిర్మించాడు. ఉస్మాన్ ఆలీ ఖాన్ పేరుమీదుగా ఈ వంతెనకు ఉస్మాన్ సాగర్ గా పేరు పెట్టడం జరిగింది.
 
సరస్సుకు ఎదురుగా సాగర్ మహల్ అనే ఒక భవనం ఉంది. చివరి నిజాం తన వేసవి విడిదికోసం ఈ భవనంనుభవనాన్ని నిర్మించాడు. ప్రస్తుతం సాగర్ మహల్ వారసత్వ భవనంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది.
 
== చెరువు చిత్రమాలిక ==