కార్తికా నాయర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
రాధ లింకు మార్పు
పంక్తి 15:
'''కార్తికా నాయర్''' (జననం 27 జూన్ 1992)<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-06-27/news-interviews/40232512_1_karthika-nair-brindavana-21st-birthday|title=Karthika celebrates 21st birthday – The Times of India|date=27 June 2013|work=The Times Of India}}</ref> ప్రముఖ [[భారతీయ సినిమా|భారతీయ]] సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో [[అక్కినేని నాగచైతన్య]]  సరసన  [[తెలుగు సినిమా]]  [[జోష్]] తో తెరంగేట్రం  చేసింది కార్తికా. [[జీవా(నటుడు)|జీవా]]  సరసన  ఆమె  నటించిన  రెండో  చిత్రం  [[రంగం (సినిమా)|రంగంతో]]  ఆమె  ప్రసిద్ధి  చెందింది.  ఈ సినిమా  అసలు  [[తమిళం]] లో తీసి, తెలుగులో డబ్బింగ్  చేశారు.
== తొలినాళ్ళ జీవితం ==
కార్తీకా తల్లి ప్రముఖ నిన్నటి తరం నటి [[రాధ (నటి)|రాధ]]. ఆమె పెద్దమ్మ [[అంబిక (నటి)|అంబిక]] కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక          చెల్లెలు. ఆమె చెల్లెలు [[తులసి నాయర్]] కూడా సినిమాల్లో నటించింది.  కార్తికా [[ముంబై]]<nowiki/>లోని పోడర్ అంతర్జాతీయ పాఠశాలలో ప్రాధమిక విద్య పూర్తి చేసింది.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/entertainment/regional/news-interviews/Karthika-T-towns-new-face-/articleshow/4960119.cms|title=Karthika: T-town’s new face – Times Of India|date=2 September 2009|publisher=[[The Times of India]]|accessdate=11 October 2011}}</ref> లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అనుబంధ కళాశాలలో అంతర్జాతీయ బిజినెస్ డిగ్రీ చదువుకుంది కార్తికా. 
== కెరీర్ ==
[[దస్త్రం:Bergen_-_Ko_film_shooting.jpg|కుడి|thumb|267x267px|2010లో [[నార్వే]]<nowiki/>లో [[రంగం(సినిమా)|రంగం సినిమా]] షూటింగ్ లో కార్తికా.]]
"https://te.wikipedia.org/wiki/కార్తికా_నాయర్" నుండి వెలికితీశారు