గణపతి స్థపతి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2017 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభ → స్తంభ using AWB
పంక్తి 18:
| spouse = సీతై అమ్మాళ్
| domesticpartner =
| children = జి.శంకర స్థపతి, <br />జి.జయేంద్రన్ స్థపతి మరియు ఐదుగురు కుమార్తెలు
 
| parents = ముత్తు స్థపతి<br> గౌరి అమ్మన్
పంక్తి 24:
| awards = [[పద్మశ్రీ]]
}}
'''గణపతి స్థపతి''' ([[26 ఏప్రిల్]] [[1931]] - [[7 ఏప్రిల్]] [[2017]]) ప్రముఖ స్థపతి, వాస్తు శిల్పి.
 
శ్రీశైలం దేవస్థాన పునరుద్ధరణ, భద్రాచలం రామాలయ మహామండప గోపురాల నిర్మాణంతో గణపతి స్థపతి పేరు తెచ్చుకొన్నారు. హుస్సేన్‌ సాగర్‌లోని జిబ్రాల్టర్‌ రాక్‌పై 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు<ref>[http://www.andhrajyothy.com/artical?SID=395241 ఆయన లేడు... బుద్ధుడున్నాడు! - ఈమని శివనాగిరెడ్డి]</ref>.
పంక్తి 40:
ప్రచారం కోరుకోని నిరాడంబర జీవితం గడిపిన గణపతి స్థపతి శిల్పకళా చాతుర్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం, 1990లో అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీనిచ్చి గౌరవించింది. ఆయన ప్రతిభకు గుర్తింపుగా, శిల్పకళానిధి, కళైమామణి, శిల్పకళా రత్న వంటి బిరుదులెన్ని వరించినా, సాధారణ శిల్పుల గౌరవాన్ని పొందటమే మిన్న అని నమ్మారు.
వందలాది దేవుళ్లకు వేలాది ఆలయాలను నిర్మించిన గణపతి స్థపతి స్వర్ణభైరవారాధకుడు. అయినా, కంచి కామకోటి పీఠ పరంపరలోని 68వ శంకరాచార్యులైన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామికి పరమభక్తుడు. ఆయన ఆకాంక్ష మేరకు, కంచి సమీపంలోనున్న ఒరుక్కై గ్రామంలో అనల్ప శిల్పకల్పనా చాతుర్యంతో మలచిన 100 స్థంభాలతోస్తంభాలతో నిర్మించిన మణి మంటప నిర్మాణం, తన చిరకాల వాంఛగా తరచూ పేర్కొనేవారు గణపతి స్థపతి. ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. శంకరాచార్య స్వామి ఆశీస్సులతో అక్కడే శంకర శిల్పశాలను స్థాపించి, వాస్తు, శిల్ప, ఆగమ శాస్ర్తాల్లో విద్యార్థులకు శిక్షణనిస్తూ కడశ్వాస విడిచారు.
ఉలి చప్పుళ్ల మధ్య కళ్లు తెరిచి, ఉలి చప్పుళ్ల మధ్యే కళ్లుమూసిన పద్మశ్రీ గణపతి స్థపతి, ఏప్రిల్‌ 7న, దేవశిల్పి విశ్వకర్మ పిలుపుపై తిరిగిరాని లోకాలకెళ్లారు. ఈ మహాశిల్పి లేకున్నా, ఆయన సృష్టించిన శిల్పాలు, నిర్మించిన ఆలయాలు, ప్రతినిత్యం, తెలుగు శిల్పుల్ని, స్ఫూర్తిమంతం చేస్తూ, కాంతులీనుతూనే ఉంటాయి. ఆయన లేడు. హుస్సేన్‌ సాగర్‌లో బుద్ధుడున్నాడు. భద్రాచలంలో మహా మండపం ఉంది.
"https://te.wikipedia.org/wiki/గణపతి_స్థపతి" నుండి వెలికితీశారు