గబ్బిట వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
 
== వివాహం - పిల్లలు ==
[[కృష్ణా జిల్లా]] [[ఆకిరిపల్లి]] లోని చల్లా శ్రీరాములు, పేరమ్మ దంపతుల కుమార్తెన అన్నపూర్ణమ్మ ను [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. వీరికి మధుమోహన్, ఉమకుమార్ శేషాద్రి, సాయినాథ్, లక్ష్మీ ప్రసన్న, దక్షిణా మూర్తి, గౌరీ విజయ లక్ష్మి.
 
== సినీరంగ ప్రస్థానం ==
[[సీనియర్ సముద్రాల]], [[జగ్గయ్య]] ల ప్రేరణతో సినీ రంగప్రవేశం చేసి [[బాపు]] గారి కోరికపై [[శ్రీ రామాంజనేయ యుద్ధం]] చిత్రానికి కథామాటలు పాటలు పద్యాలు స్క్రీన్ ప్లే రాశారు. [[ఎన్.టి.రామారావు]] నటించిన [[బొబ్బిలి యుద్ధం]], [[మాయా మశ్చీంద్ర]] చిత్రాలకు స్క్రీన్ ప్లే కధ మాటలు రాశారు. [[బి.ఏ. సుబ్బారావు]] దర్శకత్వం చేసిన [[మోహినీ భస్మాసుర]] కూ సంభాషణలు రాశారు. [[శ్రీమద్భగవద్గీత]] లోని సుమారు 100 ముఖ్య శ్లోకాలకు తాత్పర్య సహితంగా రచించి సుసర్ల దక్షిణా మూర్తిగారి చే, స్వర కల్పన చేయించి, [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] గారిచే పాడించి స్వంత స్టుడియోలో రికార్డ్ చేశారు. సినీ అరంగేట్రం చేసి చాలా చిత్రాలకు కథా, [[పాటలు]], సంభాషణలు, పద్యాలు రాసి పేరు తెచ్చుకున్నారు .
 
ఒరియా భాషలో [[సి.ఎస్.రావు]] దర్శకత్వం వహించిన [[సత్య హరిశ్చంద్ర]] సినిమాను నిర్మించారు. ఇతరభాషా చిత్రాలను అనువదించి నిర్మించారు. మళయాళ చిత్రంను కొండవీటి మొనగాడు గా అనువాదం చేశారు, భక్త అంబరీష మాటలు సమకూర్చారు.
"https://te.wikipedia.org/wiki/గబ్బిట_వెంకటరావు" నుండి వెలికితీశారు