మాల్గాడి శుభ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , మళయాల → మలయాళ, → (7) using AWB
పంక్తి 23:
 
==విశేషాలు==
[[తమిళనాడు]] రాష్ట్రం [[తిరువయ్యూరు]]కు చెందిన శుభ [[ముంబాయి]]లో పెరిగింది. ఈమె అక్కడ కర్ణాటక సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని అభ్యసించింది. [[ఢిల్లీ]] లోని హోటల్ అశోకాలో పాటలు పాడటం ద్వారా పాప్ గాయనిగా తన వృత్తిని ప్రారంభించింది. [[ఉషా ఉతుప్]] ను తన మానసిక గురువుగా భావించే ఈమె తరువాత తన మకాంను [[కోల్‌కాతా]]కు మార్చింది. అక్కడ గిటారిస్ట్ కార్ల్‌టన్ కిట్టో వద్ద జాజ్ సంగీతాన్ని నేర్చుకుంది. ఆ తరువాత 1990లో [[చెన్నై]]లో స్థిరపడింది<ref>{{cite news|last1=సుధీష్|first1=కామత్|title='Aatam Kondattam' is her style|url=http://www.thehindu.com/2001/10/07/stories/1307078w.htm|accessdate=25 March 2017|work=ది హిందూ|date=7 October 2001}}</ref>. దక్షిణ భారత నటి [[ప్రియమణి]] ఈవిడ మేనకోడలు.
 
==గాయనిగా==
ఈమె సెట్ మీ ఫ్రీ, చిక్ పక్ చిక్ భం, సునేరె నాచేరె, ఆటం కొండాట్టం మొదలైన ప్రైవేటు ఆల్బమ్‌లు చేసింది. తెలంగాణ యాసలో [[రాజ్ కోటి]] సంగీతంలో వెలువడిన చిక్ పక్ చిక్ బం ఆల్బం పదహారు లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఈమె ఇంకా భక్తి గీతాలు, నర్సరీ రైమ్స్ పాడింది. ఈమె [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ]], [[మలయాళ భాష|మళయాలమలయాళ]], [[హిందీ సినిమా రంగం |హిందీ]] భాషల చలనచిత్రాలలో 3000కు పైగా పాటలు పాడింది.
 
==తెలుగు సినిమా పాటల జాబితా==
పంక్తి 38:
| 1992 || అలెగ్జాండర్ || హేపీ హేపీ హేపీ హేపీ తేరా పాపి || రాజ్ కోటి || భువనచంద్ర ||
|-
| 1993 || [[అక్కాచెల్లెళ్లు (1993 సినిమా)|అక్కాచెల్లెళ్లు]] ||కొక్కోకోలా కొక్కో కోలా నీకోడి నా డిస్కో కోలా || [[కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి|శ్రీ]] || [[వేటూరి సుందరరామమూర్తి|వేటూరి]] || [[నాగూర్ బాబు|మనో]]
|-
| 1993 || [[జెంటిల్ మేన్]] ||ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా || [[ఎ.ఆర్.రెహమాన్]] || [[ఇందుకూరి రామకృష్ణంరాజు|రాజశ్రీ]] || సాహుల్ హమీద్, [[స్వర్ణలత]]
|-
| 1993 || [[రక్షణ]] ||నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను || ఎం.ఎం.కీరవాణి || [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]] ||
|-
| 1994 || [[గోవిందా గోవిందా]] ||అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో... || రాజ్ కోటి || సిరివెన్నెల సీతారామశాస్త్రి || ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
|-
| 1996 || అప్పాజి ||మమ్ము సాప్ప మమ్ము సాప్ప|| [[ఎం.ఎం.కీరవాణి]] || [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్|వెన్నెలకంటి]] || [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
|-
| 1997 || [[గోకులంలో సీత]] ||తళక్ తళక్ అని తళకుల తార|| [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]] || వేటూరి || [[కె. ఎస్. చిత్ర|చిత్ర]]
పంక్తి 68:
==బయటిలింకులు==
*{{IMDb name|id=0795553|name=మాల్గాడి శుభ}}
 
[[వర్గం:నేపథ్య గాయకులు]]
[[వర్గం:తమిళ ప్రజలు]]
"https://te.wikipedia.org/wiki/మాల్గాడి_శుభ" నుండి వెలికితీశారు