రాచాబత్తుని సూర్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
'''రాచాబత్తుని సూర్యనారాయణ''' [[స్వాతంత్ర్య సమరయోధులు|స్వాతంత్ర్య సమరయోధుడు]]. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన తన ఆస్తిపాస్తులను కోల్పోయినా కించిత్తు బాధపడలేదు. స్వరాజ్యం సిద్ధించిన రోజు ఎంతో ఆనందించాడు.
==జీవిత విశేషాలు==
1903లో [[తెనాలి]]<nowiki/>లో చేనేతల కుటుంబంలో జన్మించారాయన. విద్యాభ్యాసం తరువాత 1932లో పంచాయత్ కోర్టు ప్రెసిడెంటుగా పనిచేశారు. 1937-47 మధ్య స్థానికుల ఆదరాభిమానాలతో రెండు సార్లు పోటీ లేకుండానే మున్సిపల్ కౌన్సిలరుగా ఎన్నికయ్యారు. అప్పట్లోనే స్వాతంత్ర్య ఉద్యమంపై ఆసక్తిని పెంచుకున్నారు. తాను స్వయంగా పాల్గొనడమే కాకుండా యువతను ఈ పోరాటంలో పాల్గొనేందుకు స్ఫూర్తిని కలిగించే వారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పిలుపు ప్రకారం వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొనేలా చేసేవారు. ఆ క్రమంలో 1941 లో [[భట్టిప్రోలు]]<nowiki/>లో వేలాది మందితో సత్యాగ్రహం నిర్వహించారు.
అక్కడి నుంచి [[కృష్ణా నది|కృష్ణానది]]<nowiki/>ని దాటి [[దివిసీమ|దివి]] తాలూకాలోకి ప్రవేశించారు. ప్రజలను సమీకరిస్తూ, సత్యాగ్రహ ప్రచారం చేస్తూ అప్పటి జిల్లా కేంద్రమైన [[మచిలీపట్నం]] చేరుకోగానే బ్రిటిష్ ప్రభుత్యం ఆయనను అరెస్టు
ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో ఉధమంలో కొనసాగారు. 1942లో ఆగస్టు క్రాంతి ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ సర్క్యులర్ ను ముద్రించేందుకు జైలు శిక్షకు భయపడి ఎవరూ ముందుకు రాని
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1903 జననాలు]]
|