"రోజెర్ ఎబెర్ట్ (సినీ విమర్శకుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: వున్నాడు. → ఉన్నాడు., → using AWB
("Roger Ebert" పేజీని అనువదించి సృష్టించారు)

చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: వున్నాడు. → ఉన్నాడు., → using AWB)
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
{{Infobox writer|name=Roger Ebert|image=Roger Ebert cropped.jpg|caption=Ebert giving an interview for ''[[Sound Opinions]]'' in 2007|birth_name=Roger Joseph Ebert|birth_date={{birth date|1942|6|18|mf=y}}|birth_place=[[Urbana, Illinois]], U.S.|death_date={{death date and age|2013|4|4|1942|6|18|mf=y}}|death_place=[[Chicago]], [[Illinois]], U.S.|death_cause=Complications from [[Thyroid cancer]]|resting_place=[[Graceland Cemetery]]|parents={{Unbulleted list | Walter H. Ebert | Annabel Stumm }}|other_names=Ebert
R. Hyde
Roger
Reinhold Timme|occupation=[[Film criticism|Film critic]], [[journalist]], [[screenwriter]], [[History of film|film historian]], [[author]]|nationality=American|education=[[Urbana High School (Illinois)|Urbana High School]]|alma_mater={{Unbulleted list | [[University of Illinois at Urbana–Champaign]] | [[University of Cape Town]] | [[University of Chicago]] }}|language=English|home_town=Chicago, Illinois, U.S.|party=[[Democratic Party (United States)|Democratic]]|years_active=1967–2013|subject=Film|notable_works={{flat list| * ''[[The Great Movies]]'' * ''Beyond the Valley of the Dolls'' * ''Life Itself: A Memoir'' }}|spouse={{marriage|Chaz Hammelsmith|July 18, 1992|April 4, 2013}}|awards=[[Pulitzer Prize for Criticism]]|signature=Roger Ebert signature.png|website={{URL|http://www.rogerebert.com/}}|portaldisp=}}'''Roger Joseph Ebert''' ([[సహాయం:IPA for English|/ˈiːbərt/]]{{IPAc-en|ˈ|iː|b|ər|t}}; June 18, 1942 – April 4, 2013) రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు, మరియు సినీ రచయిత, రోజెర్ 1967 నుండి 2013 వరకు షికాగో సన్-టైమ్స్ అనే పత్రికకు సినీ విమర్శకుడిగా పనిచేశాడు. 1975లో పులిట్జర్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి సినీ విమర్శకుడిగా ప్రసిద్ధి చెందాడు.

ఎబెర్ట్ మరియు "షికాగో ట్రిబ్యూన్" పత్రికా సినీ విమర్శకుడు జెనె సిస్కెల్ ఇరువురూ కలిసి టివీలలో సినిమాలకి సంబంధించి సమీక్షలను అందించారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందినవి. అవి "స్నీక్ ప్రివ్యూస్" మరియు "ఎట్ ది మూవీస్" మొదలగు కార్యక్రమాలు ఇరువురూ కలిసి చేసినవి. వారిద్దరూ కలిసి తమ వాక్చాతుర్యం, ఛలోక్తులతో సినిమాలకు సంబంధించి వీక్షకులకు సినిమాలపై తమ అభిప్రాయాలను తెలిపేవారు.1999ల్ సిస్కెల్ మరణించిన తరువాత ఇతర వ్యాఖ్యాతలతో ఎబెర్ట్ ఈ కార్యక్రమమును కొనసాగించాడు.

షికాగో సన్-టమ్స్ కి చెందిన "నీల్ స్టీన్ బర్గ్ ఎబెర్ట్ గురించి " నిస్సందేహంగా రోజెర్ ఎబెర్ట్ దేశానికి చెందిన ఉన్నతమైన మరియు ఎంతో ప్రభావశీలమైన సినీ విమర్శకుడని" తెలిపాడు.<ref name="SunTimesObit">{{Cite news|url=http://www.suntimes.com/17320958-761/roger-ebert-dies-at-70-after-battle-with-cancer.html|title=Roger Ebert dies at 70 after battle with cancer|last=Steinberg|first=Neil|date=April 4, 2013|work=Chicago Sun-Times|newspaper=Chicago Sun-Times|archiveurl=https://web.archive.org/web/20141216070113/http://www.suntimes.com/17320958-761/roger-ebert-dies-at-70-after-battle-with-cancer.html|archivedate=December 16, 2014|deadurl=yes}}More than one of |work= and |newspaper= specified ([[సహాయం:CS1 errors#redundant parameters|help]])
[[వర్గం:Pages with citations having redundant parameters]]</ref> మరియు ఫోర్బ్స్ పత్రికకు చెందిన సినీ విమర్శకుడు "టామ్ వైపర్" ఎబెర్ట్ను "ఎంతో శక్తివంతమైన సినీ పండితుడని" తెలిపాడు<ref>{{Cite news|url=http://www.forbes.com/2007/09/21/pundit-americas-top-oped-cx_tvr_0924pundits.html|title=The Top Pundits in America|last=Riper, Tom Van|date=September 24, 2007|work=Forbes|accessdate=December 9, 2008}}</ref>.

రోజెర్ ఎబెర్ట్కు 2002లో అతని "లాలాజల గ్రంథులకు" (salivary glands‌),థైరాయిడ్కికాన్సర్ వ్యాధి సోకడం వలన అతడి క్రింది దవడను తొలగించవలసి వచ్చింది.దీని వలన అతడు ఆహారం తీసుకోలేకపోవడం మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందికి లోనయ్యాడు.ఈవ్యాధి అతడి రచనా వృత్తికి ఏమాత్రం అడ్డురాలేదు.అప్పటి నుండి తను మరణించే వరకు అంతర్జాలంలో సినీ సమీక్షలు అందిస్తూనే వున్నాడు. చివరికి ఏప్రిల్14, 2013లో మరణించాడు.

రోజెర్ ఎబెర్ట్కు 2002లో అతని "లాలాజల గ్రంథులకు" (salivary glands‌),థైరాయిడ్కికాన్సర్ వ్యాధి సోకడం వలన అతడి క్రింది దవడను తొలగించవలసి వచ్చింది.దీని వలన అతడు ఆహారం తీసుకోలేకపోవడం మాట్లాడలేకపోవడం వంటి ఇబ్బందికి లోనయ్యాడు.ఈవ్యాధి అతడి రచనా వృత్తికి ఏమాత్రం అడ్డురాలేదు.అప్పటి నుండి తను మరణించే వరకు అంతర్జాలంలో సినీ సమీక్షలు అందిస్తూనే వున్నాడుఉన్నాడు. చివరికి ఏప్రిల్14, 2013లో మరణించాడు.

== Notes ==
== References ==
{{reflist|30em}}

[[వర్గం:Pages with citations having redundant parameters]]
[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:2013 మరణాలు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2097378" నుండి వెలికితీశారు