విద్యావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , → using AWB
పంక్తి 17:
}}
 
'''విద్యావతి''' వృక్షశాస్త్రం విషయనిపుణులు మరియు మొదటి మహిళా ఉపకులపతి. 1998, మే 6 నుండి 2001, మే 05 వరకు [[కాకతీయ విశ్వవిద్యాలయం]] కు ఉపకులపతి పనిచేసింది. వృక్షశాస్త్ర రంగంలో 40 ఏళ్ల బోధనా, పరిశోధనా అనుభవముంది. ఈవిడ 2017 లో [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] అందుకుంది.<ref name="ఓరుగల్లు వనితల ఘనత">{{cite web|last1=డైలీహంట్|title=ఓరుగల్లు వనితల ఘనత|url=http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/orugallu+vanitala+ghanata-newsid-64727710|website=m.dailyhunt.in|accessdate=28 March 2017}}</ref> <ref name="యత్ర నార్యస్తు పూజ్యంతే..">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=యత్ర నార్యస్తు పూజ్యంతే..|url=https://www.ntnews.com/Zindagi/%E0%B0%AF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81-%E0%B0%AA%E0%B1%82%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82%E0%B0%A4%E0%B1%87-7-3-418633.aspx|accessdate=6 April 2017}}</ref>
 
[[File:Prof. Vidyavati receiving Eminent Women award from Telangana Government.jpg|thumb|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంటున్న ప్రొ. విద్యావతి]]
 
== జననం - విద్యాభ్యాసం ==
విద్యావతి 1939, సెప్టెంబర్‌ 15న [[హైదరాబాద్‌]] లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం పూర్తిగా హైదరాబాద్‌ లోనే పూర్తి అయింది. బేగం బజార్ లోని బన్సీలాల్ బాలికా విద్యాలయం లోవిద్యాలయంలో హిందీ మాధ్యమంలో మరాఠీ రెండవ భాషగా చదువుకున్నది. 1955లో హెచ్.ఎస్.సి. ఉత్తీర్ణరాలైంది. 1957లో కోటి మహిళా కళాశాల నుండి ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్మీడియట్ చేసి, 1959లో బి.ఎస్సీ (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం) లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణరాలైంది. 1961లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] లో వృక్షశాస్త్రంలో పీజీ పట్టా అందుకుంది.
 
== అధ్యాపక జీవితం ==
పంక్తి 32:
 
== బహుమతులు - పురస్కారాలు ==
* [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] - [[హైదరాబాద్]], [[తెలంగాణ ప్రభుత్వం]], మార్చి 8, 2017 <ref name="ఓరుగల్లు వనితల ఘనత"/><ref name= "Felicitation by the Government of Telangana ( 8th March, 2017)" >{{cite web|title= Felicitation by the Government of Telangana ( 8th March, 2017).|url=http://www.thehindu.com/news/cities/Hyderabad/celebrating-women-and-their-contribution-to-society/article17430855.ece|accessdate=17 March 2017}}</ref><ref name= "Felicitation by the Government of Telangana ( 8th March, 2017) 2" >{{cite web|title= Felicitation by the Government of Telangana ( 8th March, 2017).|url=http://epaper.telanganatoday.news/pagezoomsinwindows.php?img=http://epaper.telanganatoday.news/epaperimages/09032017/09032017-md-hr-01.jpg&id=6235&boxid=790525544&cid=4&mod=1&pagenum=1&edcode=71|accessdate=17 March 2017}}</ref> <ref name="ఓరుగల్లు వనితల ఘనత">{{cite web|last1=డైలీహంట్|title=ఓరుగల్లు వనితల ఘనత|url=http://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/orugallu+vanitala+ghanata-newsid-64727710|website=m.dailyhunt.in|accessdate=28 March 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/విద్యావతి" నుండి వెలికితీశారు