వేలూరు (పొదిలి): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినారు → చేసారు, చినారు → చారు (4) using AWB
పంక్తి 1:
'''వేలూరు (పొదిలి)''', [[ప్రకాశం జిల్లా]], [[పొదిలి]] మండలానికి చెందిన గ్రామం. <ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్ నం. 523 253., ఎస్.ట్.డి.కోడ్ = 08499.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 15:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అభయాంజనేయస్వామివారి విగ్రహం===
గ్రామములో '''మూసీ ''' నది ఒడ్డున కొలువుదీరిన ఈ స్వామివారి ఏడవ వార్షిక తిరునాళ్ళు 2017,మార్చ్-21వతేదీ మంగళవారం వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఈ సందర్భంగా, వేదపండితుల ఆధ్వర్యంలో, ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలవరకు, ఆకుపూజలు, అభిషేకం, ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు హోమాలు నిర్వహించినారునిర్వహించారు. మద్యాహ్నం శ్రీ ఉలవా గోపి ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారునిర్వహించారు. రాత్రికి మూడు విద్యుత్తు ప్రభలు ఏర్పాటుచేసినారుఏర్పాటుచేసారు. వాటిపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యకలాపాలు పలువురిని ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమాలకు పొదిలి మండలం నుండియేగాక, చీమకుర్తి, మర్రిపూడి, మండలాలకు చెందిన చాలా గ్రామాలనుండి భక్తులు వేలాదిగా తరలివచ్చినారుతరలివచ్చారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 34:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,121.<ref>http://www.onefivenine.com/india/villages/Prakasam/Podili/Yeluru</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,092, స్త్రీల సంఖ్య 1,029, గ్రామంలో నివాస గృహాలు 489 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,201 హెక్టారులు.
 
==మూలాలు==
 
==వెలుపలిలింకులు==
[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,మార్చ్-22; 2వపేజీ.
 
{{పొదిలి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/వేలూరు_(పొదిలి)" నుండి వెలికితీశారు