2008 జోథ్ పూర్ తొక్కిసలాట: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox News event |name=చాముండీ దేవీ తొక్కిసలాట |image= |caption= |date=30 సెప్టెంబరు 2008 |tim...'
 
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలదు. → ఉంది., జరిగినది. → జరిగింది. (3) using AWB
పంక్తి 10:
|notes= మానవ తొక్కిసలాత, ఊపిరాడకపోవుట మరియు తోపులాట <ref name="Sky" />
}}
రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ లోగల చాముండాదేవి ఆలయంలో సెప్టెంబరు 30, 2008న తొక్కిసలాట జరిగినదిజరిగింది. ఈ సంఘటనలో 224 ప్రజలు మరణించారు.<ref>[http://ap.google.com/article/ALeqM5ivolVd9fmZFAKooX_Nz340_YpbcQD93I8F900 ap.google.com, Death toll rises to 249 in Indian temple stampede] {{wayback|url=http://ap.google.com/article/ALeqM5ivolVd9fmZFAKooX_Nz340_YpbcQD93I8F900 |date=20081003223203 }}</ref><ref name="BBC 20081002">[http://news.bbc.co.uk/2/hi/south_asia/7648104.stm India stampede death toll rises, ''BBC News''] (October 2, 2008)</ref><ref name="HT 20081003">[http://www.hindustantimes.com/StoryPage/StoryPage.aspx?sectionName=HomePage&id=117d1d90-c1bd-4e46-9444-44eb21caca68&&Headline=Temple+stampede+toll+rises+to+224 Death toll in Jodhpur temple stampede rises to 224, ''Hindustan Times''] (October 3, 2008)</ref> మరియు 235 కంటే ఎక్కువ మంది క్షతగాత్రులైనారు.<ref name="gle">{{cite web |url = http://www.smh.com.au/world/at-least-113-dead-in-india-temple-crush-official-20080930-4r21.html|title = At least 113 dead in India temple crush: official|publisher = Sydney Morning Herald|date = September 30, 2008|accessdate = 2008-09-30}}</ref><ref name="BG Wax">{{cite web|author1=Emily Wax ([[The Washington Post]]) |title=Death toll rises to 168 in Indian stampede|url=http://www.boston.com/news/world/articles/2008/10/01/death_toll_rises_to_168_in_indian_stampede/|publisher=[[The Boston Globe]]|accessdate=6 July 2014|location=New Delhi, India|date=1 October 2008}}</ref> 15వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం ప్రధానదేవత చాముండా దేవి.<ref>{{cite web | url=http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20080067203 | title=Shrieks punctuate sombre atmosphere in Chamunda temple | publisher=NDTV | date=September 30, 2008 | accessdate=2008-09-30}}</ref> ఈ దేవాలయం మెహరాంగర్ ఫోర్టు పరిథిలో కలదుఉంది.<ref>{{cite web | url=http://www.canberratimes.com.au/news/local/news/general/stampede-at-indian-temple-kills-at-least-89/1321449.aspx | title=Indian temple stampede death toll climbs | publisher=AFP via Canberra Times | date=September 30, 2008 | accessdate=2008-09-30| archiveurl= http://web.archive.org/web/20081003115127/http://www.canberratimes.com.au/news/local/news/general/stampede-at-indian-temple-kills-at-least-89/1321449.aspx| archivedate= 3 October 2008 <!--DASHBot-->| deadurl= yes}}</ref>
 
సుమారు 25,000 మంది హిందూ యాత్రికులు నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు సందర్శించారు.<ref name="gle"/>
పంక్తి 16:
==కారణాలు==
[[Image:Chamunda Devi Temple Jodhpur.jpg|thumb|200px|right|చాముండాదేవి దేవాలయం, తొక్కిసలాట జరిగిన ప్రదేశం]]
ఆలయానికి వచ్చిన భక్తులు పెనుగులాట మూలంగా అచ్చటి తలుపు తెరుచుకుంది. దీని ఫలితంగా బారికేడ్లు ధ్వంసమైనాయి. అనేక మంది ప్రజలు దేవాలయ మెట్లపై ఎక్కుతున్న సందర్భంగా గాయపడ్డారు.<ref name="177 feared dead"/>
 
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ దేవాలయ సమీపంలో గల మెహరాంగర్ వద్ద టెర్రరిస్టు బాంబ్ బ్లాస్టు జరుగుతున్నదని స్థానిక ప్రజల కథనాలను బట్టి ఈ భక్తులలో తొక్కిసలాట జరిగినదిజరిగింది.<ref name="179 dead temple stampede">{{cite news | url=http://articles.timesofindia.indiatimes.com/2008-10-01/india/27949942_1_temple-stampede-chamunda-devi-temple-mahatma-gandhi-hospital | title=179 dead in temple stampede in Jodhpur | publisher=Times of India | date=30 September 2008 | accessdate=2008-09-30 | first1=Anindo | last1=Dey | first2=Ajay | last2=Parmar}}</ref> అయితే బి.బి.సి న్యూస్ ఛానెల్ అచ్చట గోడ కూలడం వలన తొక్కిసలాట జరిగినది అని తెలియజేసింది.<ref>{{cite news | url=http://news.bbc.co.uk/2/hi/south_asia/7643373.stm | title=Scores die in India temple crush | publisher=BBC | date=September 30, 2008 | accessdate=2008-09-30| archiveurl= http://web.archive.org/web/20080930070341/http://news.bbc.co.uk/2/hi/south_asia/7643373.stm| archivedate= 30 September 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref> ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం స్థానికంగా బాంబ్ ప్రేలుడు జరుగున్నదనే కథనం వినడం వల్ల యాత్రికులలో తొక్కిసలాట జరిగినదిజరిగింది.<ref name="IBNLive">{{cite web | url=http://www.ibnlive.com/news/death-toll-rises-in-temple-stampede-147-dead/74652-3.html | title=Death toll rises in temple stampede, 147 dead | publisher=CNN-IBN | date=September 30, 2008 | accessdate=2008-09-30| archiveurl= http://web.archive.org/web/20081002021407/http://www.ibnlive.com/news/death-toll-rises-in-temple-stampede-147-dead/74652-3.html| archivedate= 2 October 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref> మరికొంత మంది కథనం ప్రకారం పురుషుల వరుసలలో తోపులాట జరిగినదనీ, దీని ఫలితంగా కొంతమంది భక్తులు వరుసలలో తొక్కిసలాట ప్రారంభమై అది తీవ్రరూపంగా మారినదనీ తెలియజేసారు.<ref name="hindu"/>
 
మరొక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం దేవాలయానికి చేరుకొనే దారి ఇరుకుగా యుండడంవల్ల, ఏమైనా ప్రమాదం జరిగినచో అత్యవసరంగా బయటుకి పోవు దారులు లేనందున ఈ సంఘటన తీవ్ర రూపం దాల్చినట్లు తెలిపారు.<ref name="Sky">{{cite web | url=http://news.sky.com/skynews/Home/World-News/Dozens-Of-Hindu-Devotees-Killed-In-a-Temple-Stampede-In-Jaipr-India/Article/200809415109887?lpos=World_News_Carousel_Region_2&lid=ARTICLE_15109887_Dozens_Of_Hindu_Devotees_Killed_In_a_Temple_Stampede_In_Jaipr%2C_India | title=Dozens Crushed In Deadly Stampede | author=Crawford, Alex | publisher=Sky News | date=September 30, 2008 | accessdate=2008-09-30}}</ref>
పంక్తి 25:
భారతీయ సైనికదళానికి చెందిన వైద్యులు ఇచట గల క్షతగాత్రులకు వైద్యసేవలండించే ఆపరేషన్ లో పాల్గొన్నారు.<ref>{{cite web | url=http://afp.google.com/article/ALeqM5hgMrrvvoVhKDUYpHtCBAbte6XaZw | title=89 dead in India temple stampede: official | publisher=AFP via Google News | date=September 30, 2008 | accessdate=2008-09-30| archiveurl= http://web.archive.org/web/20081004011601/http://afp.google.com/article/ALeqM5hgMrrvvoVhKDUYpHtCBAbte6XaZw| archivedate= 4 October 2008 <!--DASHBot-->| deadurl= no}}</ref> భారతీయ జనతాపార్టీ నాయకులు రాజనాథ్ సింగ్ బాధితులకు తక్షన సహాయమందిస్తున్నట్లు ప్రకటించారు.<ref>{{cite news | url=http://articles.timesofindia.indiatimes.com/2008-09-30/india/27921645_1_speedy-recovery-relief-work-victims | title=BJP's Rajnath Singh assures speedy relief to victims | publisher=Times of India | date=September 30, 2008 | accessdate=2008-09-30}}</ref>
 
మృతులలో చాలామంది పురుషులే ఉన్నారు. మహిళల వరుస వేరుగా ఉండడం వలన మహిళా మరణాలు అంతగా సంభవించలేదు. <ref>{{cite news | url=http://www.timesonline.co.uk/tol/news/world/asia/article4851062.ece | title=India temple stampede kills 177 | publisher=[[The Times]] | author=Blakely, Rhys | date=September 30, 2008 | accessdate=2008-09-30 | location=London}}</ref>
 
==ప్రతిస్పందనలు==
పంక్తి 44:
* Dainik Bhaskar [http://digital.bhaskar.com/dainikrajasthan/epapermain.aspx?queryed=11&username=Madhav+Singh+Parihar&useremailid=parihar.mscs%40verizon.net&parenteditioncode=11&eddate=10%2f6%2f2008]
 
[[Categoryవర్గం:భారతదేశంలో మానవ తొక్కిసలాటలు]]
 
[[వర్గం:2008]]
 
[[Category:భారతదేశంలో మానవ తొక్కిసలాటలు]]
[[Category:2008]]