అత్తగారి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పరాకాష్ట → పరాకాష్ఠ, పెళ్లి → పెళ్ళి, , → , using AWB
పంక్తి 2:
{{తెలుగు కథ}}
'''అత్తగారి కథలు''' బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన [[భానుమతీ రామకృష్ణ]] వ్రాసిన [[పుస్తకం]]. భానుమతి హాస్య రచన అత్తగారి కథలు. దీనిలో [[అత్త]]గారి పాత్ర యొక్క స్వభావం, [[మాటలు]], చేసే పనులు చాలా నవ్వు తెప్పిస్తాయి. ఒకటి చేయబోయి ఇంకేదో చేస్తూవుంటుంది. తను ఎంతో తెలివైనదాన్ని అనుకుంటుంది. ఈ పుస్తకానికి గాను భానుమతి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకొన్నది.
 
 
ఈ పుస్తకం పరిచయంగా AVKF book links [http://www.avkf.org/BookLink/view_titles.php?cat_id=227] సైటులో ఇలా వ్రాశారు - "గిరీశం, కాంతం, ఎంకి, గణపతి, పార్వతీశంలలా కలకాలం నిలిచిపోయే పాత్రలలో భానుమతీ రామకృష్ణ సృష్టించిన అత్తగారు కూడా చేరతారు. ఎందుకంటే ఈ పాత్ర వాస్తవమైనదీ, జీవంతో తొణికిసలాడేదీను. ఈ [[కథ]]<nowiki/>లో అత్తగారు కోడలితో ఒద్దికగా ఉంటుంది. ఇంటిపెత్తనమంతా అత్తగారిదే. కాని ఆవిడ వఠి పూర్వకాలపు చాదస్తపు మనిషి. [[హాస్యం]] పుట్టేది ఇక్కడే"
 
1994లో ఈ రచనకు [[ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది.
 
1994లో ఈ రచనకు [[ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది.
 
"అత్తగారి కథలు" ఐదు సంపుటాలుగా లభిస్తున్నాయి
Line 17 ⟶ 15:
 
==వీటిలో ఉన్న కొన్ని కథలు==
* మానవతా కోణంలో కొంత విషాదం ఉన్నవి - లోభి హృదయం, పతిత, జీవితంలోని అగాధాలు , శమంతకమణి-చాఱుశాస్త్రి
* మూఢాచారాలను విమర్శించేవి - మెకానిక్, ఎందుకులెండి, పెద్ద ఆకారాలు - చిన్న వికారాలు, వస్త్రాపహరణం, మరో ప్రపంచం, కోరికలు-కొరతలు, ఇరుగు పొరుగు, మావాడి లవ్ ఆఫైర్స్
* హాస్య ప్రధానమైనవి - చక్రపాణి రాజధాని, రాంగ్ నెంబర్, త్రిశంకు నరకం, వరసలు, రంభా చక్రపాణీయం, కృత్యాదవస్థ, గుభేళ్ళు, చక్రపాణి ఇంద్రలోక యాత్ర, సినిమా జీవులా-చిరంజీవులా
Line 49 ⟶ 47:
#చక్రపాణి ఇంద్రలోక యాత్ర
#ప్రారబ్ధం శిలాతలం
#సోపులా! పెళ్లిచూపులాపెళ్ళిచూపులా!...
#సంసారం గుట్టూ వ్యాధి రట్టూ!
#అత్తగారూ - అరవసంవత్సరాదీ!
#ఫ్యామిలీ కోర్టు
 
 
ఈ పుస్తకానికి ముందుమాట వ్రాసినది [[కొడవటిగంటి కుటుంబరావు]].
Line 61 ⟶ 58:
ఈ కథలలో రచయిత్రి చిత్రించిన అత్తగారి స్వభావం హాస్యాన్ని, పెద్దరికాన్ని, మానవతను మనకళ్ళముందు మూర్తీభవింపజేస్తుంది.
 
అత్తగారి పుట్టిల్లు చంగల్పట్టు, మెట్టినిల్లు రాయలసీమ, నివాసం మదరాసు. నిష్టగా ఉండే శ్రీవైష్ణవురాలు. ఆమె ఇంట్లో, ఆమె మాటకు తిరుగు లేదు. ఇంట్లోవాళ్ళూ, ఇరుగు పొరుగూ అందరూ ఆవిడ మాట జవదాటరు. ఆవిడను అమితంగా ప్రేమిస్తారు. అందరినీ ఆప్యాయంగా పలకరించడంలోనూ, ఆవకాయ పెట్టడంలోనూ, అరటిపొడి చెయ్యడంలోనూ, చాకలి పద్దులు రాయడంలోనూ ఆవిడకు ఎవరూ సాటి లేరని ఆమె విశ్వాసం. అందుకే తన తప్పును ఒక పట్టాన ఒప్పుకోదు. అసలు తప్పు అని తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ. బస్సు, వ్యాను ఒకటే అని ఆమె అభిప్రాయం. జపాన్ అంటే ఢిల్లీ దగ్గర ఉందంటుంది. "సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే" అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది. నవనాగరికురాలైన కోడలు, సత్యకాలపు కోడలు గురించిన రచనలలో [[భానుమతి]] సృష్టి పరాకాష్టపరాకాష్ఠ.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అత్తగారి_కథలు" నుండి వెలికితీశారు