అహల్యా బాయి హోల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , జరిగినది. → జరిగింది., → , , → , (2), ( → ( using AWB
పంక్తి 29:
 
==జీవిత విశేషాలు==
అహల్యా బాయి హోల్కర్, 1725వ సంవత్సరం [[ఔరంగాబాద్ జిల్లా]] చౌండి గ్రామపెద్ద మంకోజీ షిండే దంపతులకు జన్మించింది. 1735వ సంవత్సరంలో తన పదవ ఏట మరాఠా సర్దార్లలో ప్రముఖుడైన మల్హర్ రావ్ హోల్కర్ ఏకైక [[కుమారుడు]] ఖండే రావు హోల్కర్ తో అహల్యా బాయి వివాహం జరిగినదిజరిగింది.ఈ సమయంలో [[ఇండోర్]] పాలకుడిగా మరాఠా సర్దార్లలో ప్రముఖుడిగా మల్హర్ రావ్ వెలుగొందుతున్నాడు. 1754వ సంవత్సరం కుంభేర్ కోట ముట్టడి సమయంలో ఖండే రావు మృతిచెందాడు. సతీ సహగమనానికి ఉపక్రమించిన అహల్యా బాయిని మల్హర్ రావ్ అడ్డుకున్నాడు.ఆయన అహల్యా బాయి కిబాయికి యుధ్ధవిద్యలలో మరియు రాజనీతి, పరిపాలన తదితర అంశాలపై తర్ఫీదునిచ్చాడు. 1766వ సంవత్సరంలో మల్హర్ రావ్ మరియు 1767వ సంవత్సరంలో అహల్యా బాయి ఏకైక కుమారుడు మాళోజీ రావు మృతి చెందడంతో [[ఇండోర్]] పాలనా బాధ్యతలు అహల్యా బాయి స్వీకరించారు.<ref>http://ahilyabaiholkar.wordpress.com/2009/02/16/shri-devi-ahilya-bai-holkar-%E2%80%93-a-visionary-warrior-queen/</ref>
 
==పరిపాలన==
ఒక స్త్రీ పాలనా బాధ్యతలు చేపట్టడంపట్ల రఘోబా వంటి మరాఠా సర్దార్లు అభ్యంతరమం చెప్పినప్పటికీ , నాటి పీష్వా మాధవ రావు అండతో ఆమె [[ఇండోర్]] పాలనా బాధ్యతలు చేపట్టారు. 1767వ సంవత్సరం నుండి 1795వ సంవత్సరం వరకు ఆమె [[ఇండోర్]] రాజ్యాన్ని పరిపాలించారు. ఆమె పర్దా పధ్ధతిని (ఘోషా) పాటించలేదు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. తుకోజీ హొల్కర్ ను సుబేదార్ గా నియమించారు. సామంత నాయకులు అమెకెంతో గౌరవమిచ్చేవారు. [[ఇండోర్]]ని విస్తరింపచేశారు. రాజధానిని [[నర్మదా నది]] ఒడ్డున కొత్తగా నిర్మించిన మహేశ్వర్ కి మార్చారు. మధ్యభారత మాళ్వా ప్రాంతాన్ని మహేశ్వర్ రాజధానిగా శాంతి సౌభాగ్యాలతో పరిపాలించారు. యుధ్ధవిద్యలలో స్త్రీలను ప్రోత్సహించి ఒక మహిళా సేనను ఏర్పరిచారు. వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు. కాలువలు , చెరువులు త్రవ్వించి వ్యవసాయ అభివృధ్ధికి పాటుపడ్డారు.
 
==సేవ, హిందూ ధర్మ పరిరక్షణ==