"ఆపరేషన్ బ్లూస్టార్" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో (3), కు → కు , కధ → కథ, ప్రార్ధన → ప్రా using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో (3), కు → కు , కధ → కథ, ప్రార్ధన → ప్రా using AWB)
{{Underlinked|date=ఏప్రిల్ 2017}}
 
{{వికీకరణ}}
ఆపరేషన్ బ్లూ స్టార్, ఒక భారతీయ సైనిక ఆపరేషన్ జూన్ 1984 స్థానంలో 3-8 పట్టింది భారతదేశం యొక్క ప్రధాన మంత్రి, [[ఇందిరా గాంధీ]], ఆదేశించింది, [5] [[అమృత్సర్]] లో గోల్డెన్ టెంపుల్ నుండి జర్నైల్ సింగ్ భింద్రాన్వాలేను తొలగించడానికి. భింద్రాన్వాలేను సిక్కు ఆలయం లోఆలయంలో amassing ఆయుధాలు ఆరోపణలు మరియు ఒక ప్రధాన సైనిక తిరుగుబాటు మొదలు జరిగినదిజరిగింది. [6] ఈ కారణాల అకల్ Takhat ఒక తత్కాల సీటు మరియు గురుద్వారాలలో ఉంచడం ఆయుధాలు సిక్కు జిల్లాల పరిధిలోనే ఉంది అని చెప్పుకునే చాలా సిక్కు పండితులు పోటీ చేస్తారు. డాక్టర్ = సింగ్ Dilgeer ఇందిరా మహాత్మా గాంధీ రాబోయే ఎన్నికలు గెలవడానికి ఒక గొప్ప హీరో తనకు తాను ప్రస్తుత దర్బార్ సాహిబ్ దాడి చెప్పారు
 
 
==చల్లబడని భావోద్వేగాలు==
ఆపరేషన్ బ్లూ స్టార్ సిక్కుల ఊచకోత అంతర్గతంగా భావోద్వేగాలు చల్లబడినట్లు అనిపిస్తూన్నా ఒక్కో సమయంలో వెంటనే వ్యాపిస్తున్నాయి.
 
జూన్ 6 తేదీతో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ కుస్టార్’కు 30 యేళ్ళు నిండాయి. సిక్కుల పవిత్ర దేవాలయం ‘గోల్డెన్ టెంపుల్’ లోటెంపుల్’లో తిష్ట వేసిన ఖలిస్తాన్ టెర్రరిస్టులను పారద్రోలేందుకు ఇందిరాగాంధి ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్, భారత దేశ చరిత్రలో ఒక రక్తసిక్త అధ్యాయంగా స్ధిరపడిపోయింది. ఈ ఆపరేషన్ లోనే వందలాది మంది (అనధికార అంచనా ప్రకారం వేలాది మంది) చనిపోగా, అనంతరం జరిగిన ప్రతీకార హత్య, మూకుమ్మడి హత్యాకాండలలో మరిన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు. సిక్కుల ఊచకోత గురించిన కేసు ఇప్పటికీ కాంగ్రెస్ నేతలను వెన్నాడుతున్న సంగతి తెలిసిందే.
 
ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 30 సం.లు పూర్తయిన సందర్భంగా స్వర్ణ దేవాలయంలోపల ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఖలిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేయడం దగ్గర మొదలయిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి పరస్పరం కత్తులు, ఈటెలతో తలపడేవరకూ దారి తీసిందని పత్రికలు తెలిపాయి. స్వర్ణ దేవాలయం బైట ఉన్నవారికి కూడా లోపల పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో జరిగిన కొట్లాట దృశ్యాలు వినిపించాయని, కనిపించాయని తెలుస్తోంది. ఘర్షణలో పలువురు గాయపడ్డారని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు నివేదించాయి.
==జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ==
 
ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేసే విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఘర్షణ చెలరేగిందని ది టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. అయితే బి.బి.సి కధనంకథనం భిన్నంగా ఉంది. ఆపరేషన్ బ్లూస్టార్ వార్షిక దినం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలుప్రార్థనలు నిర్వహించారని, ఈ సందర్భంగా ఎవరు మొదట మైకులో మాట్లాడాలన్న విషయంలో తగాదా జరిగిందని, ఇదే పరస్పరం కత్తులతో తలపడేవరకూ వెళ్లిందని బి.బి.సి తెలిపింది. ఘర్షణవల్ల కనీసం ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించగా డజను మంది వరకూ గాయపడ్డారని ఇతర పత్రికలు తెలిపాయి.
 
==సిక్కుల ఊచకోత ==
==ఘటనలతో సంబంధం లేని యువకులు ==
 
ఖలిస్తాన్ ఉద్యమం పైకి చల్లబడినట్లు కనిపిస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ జ్ఞాపకాల ప్రాతిపదికన భావోద్వేగాలు అంతర్గతంగా వ్యాపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు గత కొన్ని సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ఇందిరాగాంధి హత్యానంతరం ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సిక్కులపై కొనసాగిన ఊచకోతకు సరైన న్యాయం జరగలేదన్న వాస్తవం కూడా ఈ భావోద్వేగాలను మరింతగా పెంచి పోషిస్తోందని, ఆనాటి ఘటనలతో సంబంధం లేని యువకులు సైతం ప్రస్తుతం ఈ భావోద్వేగాల చుట్టూ ర్యాలీ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బి.జె.పి-శిరోమణి అకాలీ దళ్ పార్టీల కూటమికి ప్రత్యామ్నాయంగా ఇటీవల ఎన్నికల్లో ఏఏపి వెనుక కూడా ఈ తరహా విభజన (polarization) పని చేసిందనిపనిచేసిందని వారి అభిప్రాయం.
 
==జర్నెల్ సింగ్ భింద్రన్ వాలే టెర్రరిస్టు==
 
దేశం దృష్టిలో అప్పటి సిక్కు వేర్పాటు వాద నాయకుడు జర్నెల్ సింగ్ భింద్రన్ వాలే టెర్రరిస్టు అయినప్పటికీ పంజాబ్ లో సిక్కుల దృష్టిలో మాత్రం ఉన్నత స్ధాయి అమరవీరుడుగా ఇప్పటికీ మన్ననలు అందుకుంటున్నారు. స్వర్ణ దేవాలయంతో పాటు అనేకమంది సిక్కుల ఇళ్ళలో భింద్రన్ వాలే, ఆయనతో పాటు చనిపోయిన నేతల ఫోటోలు పూజలు అందుకుంటున్నాయి. ఈ వాస్తవాన్ని తెలియనట్లు ప్రధాన స్రవంతి జాతీయ పార్టీలు నటిస్తున్నాయని, ఇదే పద్ధతి కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు జరిగినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నవారు లేకపోలేదు. <ref>https://teluguvartalu.com/2014/06/07/%E0%B0%86%E0%B0%AA%E0%B0%B0%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8B%E0%B0%B2%E0%B1%8D/</ref>
 
 
 
[[వర్గం:రక్షణ వ్యవస్థ]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2097712" నుండి వెలికితీశారు