కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేయుచున్నారు → చేస్తున్నారు, , → , (8) using AWB
పంక్తి 12:
 
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
నాయుడు చెరువు:- [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన [[నీరు]]-[[చెట్టు]] కార్యక్రమంలో భాగంగా, 2015, ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారుచేస్తున్నారు.
==గ్రామ పంచాయతీ==
2013 [[జూలై]]<nowiki/>లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1]&[2]
పంక్తి 21:
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు [[అన్నదానం]] నిర్వహించెదరు. [3]
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం===
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016, ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 32:
 
==వెలుపలి లింకులు==
[1]ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జులై-26; 1వపేజీ.[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, డిసెంబరు-30; 1వపేజీ.[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగష్టు-9; 1వపేజీ.[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-9; 1వపేజీ.[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-12; 3వపేజీ.[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఫిబ్రవరి-12; 2వపేజీ.
 
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/కె.వి.పాలెం" నుండి వెలికితీశారు