గుండ్లూరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినారు → చేసారు, చినారు → చారు, ఉన్నది. → ఉంది., , → , (3) using AWB
పంక్తి 104:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం===
ఈ పురాతన ఆలయం గ్రామములో [[చెయ్యేరు]] నదీ తీరాన ఉన్నదిఉంది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుండీ, ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో ఏదో ఒక రోజున, గంగా జలం ఉప్పొంగి, అగస్తేశ్వరస్వామివారి మూల విరాట్టుని అభిషేకించుచున్నది. ఈ గంగా జ్లం ఎక్కడినుండి వచ్చుచున్నదో ఎవరికీ అంతుబట్టడం లేదు. కార్తీకమాసంలో బుగ్గ (ఊట) పుట్టి, మూల విరాట్టుని అభిషేకించడం ఇక్కడి విశిష్టతగా స్థానికులు చెప్పుకుంటారు. గత సంవత్సరం ప్రక్కనే ఉన్న చెయ్యేరు నదిలో నీరున్నాగానీ ఆలయంలో బుగ్గ పుట్ట లేదు. ఈ సంవత్సరం 2016, నవంబరు-26వతేదీ, కార్తీకమాసం, శనివారం మద్యాహ్నం, జలం ఉద్భవించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకును పూజలు నిర్వహించినారునిర్వహించారు. శివుడి మూల విరాట్టుని అభిషేకించిన గంగా జలాన్ని, పూజారులు సేకరించి భక్తులకు పంపిణీ చేసినారుచేసారు. [2]
 
===శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయం===
పంక్తి 121:
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు కడప; 2014, జూలై-13; 16వపేజీ.
[2] ఈనాడు కడప; 2016, నవంబరు-27; 11వపేజీ.
 
{{రాజంపేట మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/గుండ్లూరు" నుండి వెలికితీశారు