విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ణంను → ణాన్ని , లో → లో (3), కి → కి (3), గా → గా (3), అధారం → ఆ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
 
[[బొమ్మ:Vidyaranyudu.JPG|thumb|right|విద్యారణ్యుడు]]
 
'''విద్యారణ్యుడు''' లేదా '''మాధవాచార్యుడు''' [[శృంగేరి]] శారదా మఠానికి 12వ పీఠాధిపతి. [[ఆది శంకరాచార్యులు|శంకరాచార్యుల]] తరువాత ఐదు శతాబ్ధాలకు (1380-1386) శారదా పీఠాన్ని అధిరోహించాడు. [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్య]] స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించిన మూర్తిగా విద్యారణ్యుడిని భావిస్తారు.
"https://te.wikipedia.org/wiki/విద్యారణ్యుడు" నుండి వెలికితీశారు