జయసుధ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 36:
}}
 
సహజ నటిగా పేరుపొందిన '''జయసుధ''' [[తెలుగు సినిమా]] నటి. ఈమె అసలు పేరు '''సుజాత'''. [[1959]] [[డిసెంబర్ 17]]న [[మద్రాస్]] లో జన్మించారు. పుట్టి పెరిగినది [[మద్రాసు]]లో అయినా మాతృభాష తెలుగే. నటి, నిర్మాత [[విజయనిర్మల]] ఈవిడకు మేనత్త . 1972 లో [[లక్ష్మీదీపక్]] దర్శకత్వంలో వచ్చిన '''[[పండంటి కాపురం]]''' జయసుధ మొదటి చిత్రం. జయసుధ నటించిన 300లకు పైగా సినిమాల్లో 20 [[తమిళ]] సినిమాలు, 8 [[మలయాళ]] సినిమాలు, 3 [[హిందీ]] సినిమాలు, 1 [[కన్నడ]] సినిమా ఉన్నాయి.
 
జయసుధ 1985లో ప్రముఖ హిందీ నటుడు [[జితేంద్ర]]కు దాయాది అయిన [[నితిన్ కపూర్]]ను పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. 1986 లో మొదటి కొడుకు నిహార్ మరియు 1990 లో శ్రేయంత్ పుట్టారు.
పంక్తి 45:
{{colbegin}}
;[[ఫిల్మ్ ఫేర్ (దక్షిణ భారత)]]
* ఉత్తమ నటి (తెలుగు) – [[జ్యోతి (1976 సినిమా)|జ్యోతి ]] (1976)
* ఉత్తమ నటి (తెలుగు) – [[ఆమె కథ]] (1977)
* ఉత్తమ నటి (తెలుగు) – [[గృహప్రవేశం]] (1982)
పంక్తి 54:
;[[నంది పురస్కారాలు]]
{{colbegin}}
* ఉత్తమ నటి – [[జ్యోతి (1976 సినిమా)|జ్యోతి ]] (1976)
* ఉత్తమ నటి – [[ఇది కథ కాదు]] (1979)
* ఉత్తమ నటి – [[ప్రేమాభిషేకం]] (1981)
"https://te.wikipedia.org/wiki/జయసుధ" నుండి వెలికితీశారు