జుంకే తాబెయ్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (3), లు → లు (2), ఆశక్తి → ఆసక్తి (2), బడినది. → using AWB
పంక్తి 16:
| notable_works =
}}
జుంకో తాబెయ్<ref name="Women’s Quest for Everest">JWEE 1975+40 official website [http://www.jwee1975.com/about_jwee/ "Women’s Quest for Everest"]</ref> [[జపాన్]] దేసానికి చెందిన [[పర్వతారోహణం|పర్వతారోహకురాలు.]] ఆమె ప్రపంచంలో ఎత్తెన శిఖరం అయిన [[ఎవరెస్టు పర్వతం]] అధిరోహించిన మొదటి స్త్రీగా చరిత్రలో నిలిచింది. ఆమె ప్రతీ [[ఖండం]] లోని ఎత్తైన శిఖరాలన్నింటినీ అధిరోహించిన మొదటి మహిళ. <ref name="si1996">{{cite journal|url=http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm |title=No Mountain Too High For Her : Junko Tabei defied Japanese views of women to become an expert climber |author=Robert Horn |magazine=[[Sports Illustrated]] |date=29 April 1996 |archivedate=December 13, 2013 |deadurl=unfit |archiveurl=https://web.archive.org/web/20131213065236/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/index.htm }} Retrieved 29 December 2015</ref><ref name= peak>Otake, Tomoko, "[http://www.japantimes.co.jp/text/fl20120527x2.html Junko Tabei : The first woman atop the world]", ''[[Japan Times]]'', 27 May 2012, p. 7</ref><ref name="alpinejournal">{{cite book |title=The American Alpine Journal |volume=Volume 67 of American Alpine Club Annual Resources Series |publisher=The Mountaineers Books |year=1997 |isbn=0930410556 |page=125}}</ref>
 
== ప్రారంభ జీవితం ==
తాబెయ్ ఏడుగురు సంతానం గల కుటుంబంలో ఐదవ కుమార్తెగా ముహారు, ఫుకుషిమా లోఫుకుషిమాలో జన్మించింది. <ref name=":1">{{Cite news|url=http://www.japantimes.co.jp/news/2016/10/22/national/junko-tabei-first-woman-climb-mt-everest-dies-77/|title=Junko Tabei, first woman to conquer Everest, complete ‘Seven Summits,’ dies at 77|date=2016-10-22|newspaper=The Japan Times Online|language=en-US|issn=0447-5763|access-date=2016-10-23}}</ref><ref name=":3">{{Cite web|url=https://web.archive.org/web/20131007044949/http://sportsillustrated.cnn.com/vault/article/magazine/MAG1008036/1/index.htm|title=Junko Tabei defied Japanese views of women to become an – 04.29.96 – SI Vault|date=2013-10-07|access-date=2016-10-23}}</ref> ఆమె బలహీనమైనదిగా భావించబడినప్పటికీ తన 10 వ యేట పర్వతారోహణకు ప్రారంభించింది. ఆమె తన పాఠశాల తరపున పర్వాతారోహణ కొరకు వెళ్ళి "నాసూ శిఖరం" అధిరోహించింది.<ref name=":1">{{Cite news|url=http://www.japantimes.co.jp/news/2016/10/22/national/junko-tabei-first-woman-climb-mt-everest-dies-77/|title=Junko Tabei, first woman to conquer Everest, complete ‘Seven Summits,’ dies at 77|date=2016-10-22|newspaper=The Japan Times Online|language=en-US|issn=0447-5763|access-date=2016-10-23}}</ref><ref name=":002">{{Cite news|url=http://www.npr.org/sections/thetwo-way/2016/10/22/498971169/japanese-climber-junko-tabei-first-woman-to-conquer-mount-everest-dies-at-77|title=Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies At 77|newspaper=NPR.org|access-date=2016-10-23}}</ref> ఆమెకు పర్వతారోహణపై ఆశక్తిఆసక్తి ఉన్నప్పటికీ ఆమె కుటుంబం పేదరికం వల్ల ఆమెకు సహకారం అందించలేకపోయింది. అందువల్ల ఆమె తన ఉన్నత పాఠశాల విద్యాభ్యాస రోజులలో కొన్ని పర్వతారోహణలు మాత్రమే చేయగలిగింది.<ref name=":3" />
 
== వయోజన జీవితం ==
ఆమె 1958 నుండి 1962 మధ్య కాలంలో షోవా వుమెన్స్ యూనివర్శిటీ లోయూనివర్శిటీలో ఆంగ్ల సాహిత్యం మరియు విద్యను అభ్యసించింది. అచట ఆమె పర్వతారోహణ క్లబ్ లో సభ్యురాలుగా ఉంది. <ref name=":32" /> గ్రాడ్యుయేషన్ అయిన పిదప ఆమె జపాన్ లో మహిళా పర్వతారోహణ క్లబ్ (LCC) ప్రారంభించింది. ఆ క్లబ్ యొక్క నినాదం "మమ్మల్ని ఒక విదేశీ ప్రయాణానికి వెళ్ళనివ్వండి". ఇటువంటి క్లబ్ జపాన్ లో మొదటిది. ఆ కాలంలో పురుష పర్వతారోహకులు ఆమెను పర్వతారోహణకు తమతోపాటు రానివ్వనందున మరియు కొందరు పురుషులు ఆమె పర్వతారోహణపై ఆశక్తిఆసక్తి తోపాటు ఒక భర్తను వెదుకుకొనుటకు వెళ్ళుతున్నదని అనేవారు. అందువల్ల ఆమె ఈ క్లబ్ ను ప్రారంభించిందని తెలియజేసారు.<ref name=":3202" /><ref name=":0232">{{Cite news|url=http://www.npr.org/sections/thetwo-way/2016/10/22/498971169/japanese-climber-junko-tabei-first-woman-to-conquer-mount-everest-dies-at-77|title=Japanese Climber Junko Tabei, First Woman To Conquer Mount Everest, Dies At 77|newspaper=NPR.org|access-date=2016-10-23}}</ref> ఈ కాలంలో ఆమె జపాన్ లోని "ఫుజీ పర్వతం" మరియు స్విస్ ఆల్ప్స్ లోని మాట్టేర్ హాన్ పర్వతాన్ని అధిరోహించింది. 1972లో తాబెయ్ జపాన్ లోని పర్వతారోహకురాలిగా గుర్తించబడినదిగుర్తించబడింది.
 
=== 1975 ఎవరెస్టు అధిరోహణ ===
తాబెయ్ యొక్క ఎల్.సి.సి. క్లబ్ లో గల బృధం జపానీస్ వుమెన్స్ ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్ (జె.డబ్ల్యూఈ) గా ప్రసిద్ధి చెందింది. ఈ బృందం ఎల్కో హిసానో నాయకత్వంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ప్రయత్నం చేసింది. ఈ బృందంలో 15 మంది సభ్యులు ఉండేవారు. వారిలో పనిచేసే మహిళలు (ఉపాధ్యాయులు, కంప్యూటరు ప్రోగ్రామర్స్, మరియు జూవెనీల్ కౌన్సిలర్) ఉన్నారు. <ref>JWEE 1975+40 official website [http://www.jwee1975.com/about_jwee/ name="Women’s Quest for Everest"]</ref> తరువాత తాబె మరియు హిరొకొ హిరకవ లుహిరకవలు మే 19, 1970లో అన్నపూర్ణ III శిఖరాన్ని అధిరోహించారు.<ref>The Himalayan Journal Vol.30 [https://www.himalayanclub.org/hj/30/7/japanese-womens-annapurna-iii-expedition-1970/ "JAPANESE WOMEN'S ANNAPURNA III EXPEDITION, 1970"]</ref> మహిళా పర్వతారోహక క్లబ్ (LCC) ఎవరెస్టు శిఖరాన్నిఅ ధిరోహించేందుకు నిర్ణయించింది.
 
ఈ పర్వతారోహణ కొరకు స్పాన్సర్ల కోసం ఆమె సహాయం చేసింది.<ref name=":03" /> ఆమె చివరి నిమిషంలో యోమ్లూరి షింబణ్ న్యుస్ పేపర్ మరియు నిప్పోన్ టెలివిజన్ సంస్థల నుండి సహాయాన్ని పొందింది. ఆ బృందంలోని సభ్యులు జపాన్ దేశ సరాసరి వేతాన్ంతో సమానమైన మొత్తాన్ని చెల్లించారు. ఈ ధనాన్ని పొదుపు చేయడానికి ఆ బృందం సభ్యులు పర్వతారోహణ కొరకు వాటర్ ఫ్రూప్ పౌచ్ లు మరియు వావర్ గోవ్స్ ను కార్ల యొక్క పాట సీట్ల యొక్క కవర్లతో కుట్టుకొని తయారుచేసుకున్నారు. వారు చైనా నుండి గూస్ ఫెదర్ ను కొనుగోలు చేసి దానితో తాము పడుకొనే సంచులను తయారుచేసుకున్నారు. ఆ పాఠశాలలోని విద్యార్థులు ఉపయోగించని జాం పాకెట్లను వారి ఉపాధ్యాయులకు సేకరించారు..<ref>Junko Tabei Official Blog [http://smcb.jp/_ps01?oid=3707&post_id=4275938 "エベレストの準備 その5"]</ref> నేపాల్ నుంచి సాహసయాత్ర ప్రారంభించి 1975, మే 16న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. 'ప్రపంచంలో ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ'గా తన పేరును చరిత్రలో లిఖించుకుంది. వారు 1953లో మొట్టమొదటి సారిగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన [[టెన్సింగ్ నార్కే]] మరియు [[ఎడ్మండ్ హిల్లరీ]] వెళ్ళిన మార్గాన్నే ఎంచుకున్నారు.<ref name=":2">{{Cite web|url=http://www.cntraveller.in/story/it-s-1975-no-woman-had-scaled-mt-everest-yet/|title=It’s 1975. No woman had scaled Mt Everest yet... {{!}} Condé Nast Traveller India|website=Condé Nast Traveller India|language=en-US|access-date=2016-10-23}}</ref>
 
=== తరువాత కార్యక్రమాలు ===
1990-91 సీజన్ లో ఆమె [[అంటార్కిటికా]] లో అత్యున్నత శిఖరం విన్సన్ ను అధిరోహించింది. <ref>{{Cite news|url=http://articles.latimes.com/1991-03-31/news/mn-2258_1_japanese-stereotypes|title=Japanese Woman Scales Mountains While Ignoring Society's Stereotypes|last=Kurtenbach|first=Elaine|date=31 March 1991|work=Los Angeles Times|access-date=30 August 2016|via=}}</ref> జూన్ 28, 1992లో ఆమె పుంకాక్ జయ శిఖరాన్ని అధిరోహించి ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను ఎక్కిన ఘనతను కూడా సొంతం చేసుకుంది.<ref name="si19962" /><ref name="alpinejournal2">{{cite book|title=The American Alpine Journal|publisher=The Mountaineers Books|year=1997|isbn=0930410556|volume=Volume 67 of American Alpine Club Annual Resources Series|page=125}}</ref>
 
2000లో ఆమె క్యూషు విశ్వవిద్యాలయంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే బృందాలు విడిచిన వ్యర్థాల వల్ల పర్యావరణ నష్టాన్ని కేంద్రీకరిస్తూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసింది.<ref name=":12" />
 
=== వ్యక్తిగత జీవితం ===
'''తాబెయ్''' మాసనోబు తాబెయ్ ను వివాహమాడారు. ఆయన కూడా 1965లో జపాన్ లో పర్వతారోహణలో పరిచయమయ్యాడు. వారికి ఇద్దరు పిల్లలు: కుమార్తె "నోరికో" మరియు కుమారుడు "షిన్యా" <ref name=":33" />
 
ఆమె 2012లో క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యారు. అయినప్పటికీ ఆమె అనెక పర్వతారోహణ కార్యక్రమాలలొకార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆమె అక్టోబరు 20 2016 న మరణించింది.<ref name=":03" />
 
== మూలాలు ==
పంక్తి 47:
 
==ఇతర లింకులు==
 
[[వర్గం:ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తులు]]
[[వర్గం:1939 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/జుంకే_తాబెయ్" నుండి వెలికితీశారు