తాడిగుడ జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: ఉన్నది. → ఉంది. (4), → (2) using AWB
పంక్తి 1:
{{Orphan|date=ఏప్రిల్ 2017}}
 
{{Infobox waterfall
| name = తాడిమడ జలపాతం<br />అనంతగిరి జలపాతం
Line 15 ⟶ 17:
| world_rank =
}}
'''తాడిమడ జలపాతం ''' [[ఆంధ్రప్రదేశ్]] లోని [[విశాఖపట్నం జిల్లా]], [[అనంతగిరి]] వద్ద నున్న ఒక అద్భుతమైన జలపాతము మరియు పర్యాటక ప్రదేశము.
==నేపధ్యము==
ఈ జలపాతాన్ని '''అనంతగిరి జలపాతం ''' అని కూదా పిలుస్తారు. దాదాపు 100 అడుగుల ఎత్తు నుండి దుమికే జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. [[అనంతగిరి]] నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కానీ చేరుకోవచ్చు. ఈ జలపాతం అనంతగిరి మరియు [[అరకు లోయ]] ప్రధాన రహదారి నుండి దాదాపు 1 - 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. అనంతగిరి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది. ప్రధాన రహదారి నుండి జలపాతాన్ని కలిపే రహదారి చాలా చిన్నగానూ మరియు గతుకులమయముగా ఉన్నదిఉంది. సాధారణ వాహనాలు ఈ మార్గములో ప్రయాణించవలెనంటే కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పని. అదే విలాస వాహనాలలో అయితే ప్రయాణం సుఖవంతముగా కొనసాగుతుంది. కావున ఈ జలపాతమును నడక ద్వారా చేరుకొనుట ఉత్తమమైన పని. 20 నిమిషాల నడకతో అనంతగిరి నుండి ఇక్కడికి చేరుకోవచ్చును. ఈ మార్గము ఎత్తుపల్లములో కాకుండా నేరుగా ఉండుటవలన ఎవరైనా ఈ మార్గములో సులభముగా నడయాడవచ్చును.<ref name="TADIMADA WATERFALLS / ANANTAGIRI WATERFALLS - TRAVEL INFO">http://www.trawell.in/andhra/araku-valley/tadimada-waterfalls-anantagiri-waterfalls</ref>
 
ఈ జలపాతం వద్దనున్ను రాళ్ళు నున్నగా ఉండి, పాచిపట్టి ఉంటాయి. అందువలన వాటిపైకి ఎక్కేటపుడు జారి పడే ప్రమాదం ఉన్నదిఉంది. అలాగే ఇక్కడి నీటిలో సందర్శకులు ఈదవచ్చు. కానీ ఇక్కడి నీరు మురికిగా ఉంటాయి. కావున ఈదకపోవడమే సురక్షితము.
== ఎంత దూరము ==
*[[అరకు]] నుండి 30 కిలోమీటర్లు
Line 30 ⟶ 32:
*[https://www.youtube.com/watch?v=YjaiD9-RQSU తాడిమడ జలపాతం వీడియో]
*[http://www.go2india.in/ap/ananthagiri-waterfall.php అనంతగిరి వద్దనున్న తాడిమడ జలపాతం]
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/తాడిగుడ_జలపాతం" నుండి వెలికితీశారు