తాడేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , గోష్టి → గోష్ఠి, గ్రంధా → గ్రంథా, పెండ్లి → పె using AWB
పంక్తి 46:
తాడేపల్లి [[పురపాలక సంఘము]] 2009లొ స్థాపించారు. ఇది 23 వార్డులు కలిగి ఉన్న ''మూడవ గ్రేడ'' పురపాలక సంఘము.<ref name="civicbody">{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://www.dtcp.ap.gov.in/webdtcp/pdf/List%20of%20ULBs.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=23 June 2016|format=PDF}}</ref> [[ఉండవల్లి]] గ్రామము, తాడేపల్లి [[పురపాలక సంఘము]]కి ఔట్ గ్రొత్. ఈ రెండు [[విజయవాడ]] అర్బన్ ఎగ్లొమరెషన్ లోకి వస్తాయి.<ref>{{cite web|title=Name of Urban Agglomeration and its State constituent Units-2011|url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2-vol2/data_files/AP/Chapter_I.pdf|website=Census of India|accessdate=21 September 2015|page=23 |format=PDF}}</ref>
==పట్ట్లణంలొని దర్శనీయప్రదేశములు/దేవాలయములు==
#పోలకంపాడు శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, 2017,మార్చ్-10వతెదీ శుక్రవారం ఉదయం స్వామివారిని సాంప్రదాయ బద్ధంగా పెండ్లికుమారునిగాపెళ్ళికుమారునిగా చేసి ధ్వజారోహణ, కలశ స్థాపన, మండపారాధన నిర్వహించినారునిర్వహించారు. 11వతేదీ శనివారంనాడు స్వామివారి కల్యాణం నిర్వహించెదరు. [5]
#శ్రీ భద్రకాళీ వీరభద్ర సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ [[వేంకటేశ్వరస్వామి]]వారి ఆలయం:- ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరిగానే ఆశ్వయుజమాసంలో, దసరా సందర్భంగా, బ్రహ్మోత్సవాలు, వైభవంగా నిర్వహించెదరు.
#శ్రీ మద్వీరాంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.
#శ్రీ రాధాకృష్ణ ఆలయం:- ఈ ఆలయంలో 2017,ఫిబ్రవరి-22వతేదీ బుధవారంనాడు రాధా కృష్ణుల ఉతవ విగ్రహాల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. ఉదయం ఆరాధన, రక్షాబంధనం తోరక్షాబంధనంతో పాటు, కలశాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం తీర్ధగోష్టితీర్ధగోష్ఠి జరిగినదిజరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద హోమం చేసి ప్రత్యేకపూజలు నిర్వహించినారునిర్వహించారు. సాయంత్రం శ్రీరామానుజయ భక్త సమాజం చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకున్నది. సాయంత్రం శ్రీ రాధకృష్ణుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారునిర్వహించారు. అనంతరం సామూహిక లలితాసహస్రనామ పారాయణం చేసినారుచేసారు. రాత్రికి స్వామివారి పవళింపు సెవ మనోహరంగా సాగినది. [4]
#శ్రీ లక్ష్మీగణపతిస్వామివారి ఆలయం:- శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఉపాలయంగా ఉన్న ఈ ఆలయం, విజయవాడలోని శ్రీ [[కనకదుర్గమ్మ]] ఆలయానికి దత్తత దేవాలయం. ఈ ఆలయాన్ని 2016,[[ఆగష్టు]]-12 నుండి మొదలైన [[కృష్ణానది]] పుష్కరాలలోగా 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పునర్నిర్మించవలసియున్నది. [2]
#శ్రీ సువర్ణ మానస నాగసాయి ఆలయం:- తాడేపల్లి మహానాడు వద్ద ఉన్న సుందరయ్య నగర్ లోని ఈ ఆలయంలో, 2016,డిసెంబరు-5వతేదీ సోమవారంనాడు, సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం 6 గంటలకు సుబ్రమణ్యస్వామివారికి క్షీరాభిషేకం, 9 గంటలకు స్వామివారి కళ్యాణం, 12 గంటలకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం కోలాట ప్రదర్శన మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [3]
పంక్తి 63:
[[డా. రెడ్డీస్ ల్యాబ్స్]] వ్యవస్థాపకులు.
====శ్రీ గంగ్రోత్రిసాయి====
వీరు నాటకరంగానికి 30 సంవత్సరాలుగా చేయుచున్న కృషికి గుర్తింపుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, వీరికి 2015వ సంవత్సరానికి గాను, ప్రతిష్ఠాత్మక '''కీర్తి ''' పురస్కారం ప్రకటించినదిప్రకటించింది. వీరికి ఈ పురస్కారాన్ని 2017,మార్చ్-30,31వతేదీలలో తెలుగు విశ్వవిద్యాలయంలో అందజేసెదరు.
 
వీరు, రెండు దశాబ్దాలుగా భారత స్వాతంత్రస్వాతంత్ర్య చరిత్రను పరిశోధించుచూ తెలుగు భాషలోనికి రాని విశిష్ట సమాచారాన్ని వెలికితీసి, వందలాది వ్యాసాలు వ్రాసినారు. 13 పరిశోధనాత్మక చరిత్ర గ్రంధాలనుగ్రంథాలను ప్రచురించినారుప్రచురించారు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుగు ప్రజలకు అందించుచున్నందుకు గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2015వ సంవతరానికి గాను, వీరికి ప్రతిష్తాత్మక పురస్కారాన్ని ప్రకటించినదిప్రకటించింది. తెలుగు నాటకరంగానికి చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను సేకరించి, వాటిని పలుప్రాంతాలలో ప్రదర్శించటం ద్వారా అనేకమంది కళాకారులను పరిచయం చేసినారుచేసారు. వీరు అనేక నాటకాలలో నటించడమే గాకుండా దర్శకత్వం వహించినారువహించారు. నంది నాటకోత్సవాలలో బంగారు నందులు ఆయనకు ఈ పురస్కారంగా లభించినవి. [6]
 
==విశేషాలు==
 
==మూలాలు==
పంక్తి 76:
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు సిటీ; 2016,మే-13; 5వపేజీ.
[3] ఈనాడు గుంటూరు సిటీ; 2016,డిసెంబరు-4; 6వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ; 2017,ఫిబ్రవరి-23; 6వపేజీ.
[5] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చ్-11; 6వపేజీ.
[6] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చ్-11; 14వపేజీ.
 
{{గుంటూరు జిల్లా}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
{{తాడేపల్లి మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా మండలాలు]]
[[వర్గం:గుంటూరు జిల్లా పురపాలక సంఘాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/తాడేపల్లి" నుండి వెలికితీశారు