పిల్లలమర్రి: కూర్పుల మధ్య తేడాలు

+/- మూస
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్థంభము → స్తంభము, ఉన్నది. → ఉంది. (5), ) → ) using AWB
పంక్తి 1:
[[బొమ్మ:Pillala marri temple.jpg|right|thumb|పిల్లలమర్రి ఎఱకేశ్వర ఆలయం]]
'''పిల్లలమర్రి''', [[నల్గొండ జిల్లా]], [[సూర్యాపేట]] మండలములోని ఒక ప్రసిద్ధ గ్రామము. పిన్ కోడ్: 508213. ఇది సూర్యాపేట నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నదిఉంది.
{{Infobox Settlement/sandbox|
‎|name = పిల్లలమర్రి
పంక్తి 95:
 
==భౌగోళిక ఉనికి==
పిల్లలమర్రి {{coor d|17.12|N|79.3200|E|}} అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నదిఉంది.
 
==చరిత్ర==
[[బొమ్మ:Pillala marri SaasanaM.jpg|right|thumb|కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు 1195లో వేయించిన పిల్లలమర్రి శిలాశాసనం]]
చారిత్రాత్మక ఈ గ్రామాన్ని [[కాకతీయులు|కాకతీయ రాజులు]] పరిపాలించారు. వారి హయాంలో అనేక దేవాలయాలు అప్పటి శిల్పశైలిని అనుసరించి నిర్మించారు. ఈ దేవాలయాలలో ఉన్న శిలాశాసనాలు అప్పటి చరిత్ర తెలుపుతున్నాయి. శాలివాహన శకం 1130 (క్రీ.శ. 1208) లో కాకతీయ చక్రవర్తి [[గణపతి దేవుడు]] [[కన్నడ]], [[తెలుగు]] భాషలలో వేయించిన శిలాశాసనం ఉన్నదిఉంది. గణపతి దేవుడు కంటే మునుపు పరిపాలించిన [[కాకతీయ]] చక్రవర్తి, [[రుద్రదేవుడు]] శాలివాహన శకం 1117 (క్రీ.శ.1195) సంవత్సరములో వేయించిన శిలాశాసనం కూడా ఉన్నదిఉంది. కాకతీయుల కాలం నాటి నాణెములు కూడా ఈ గ్రామములో లభించాయి. కాకతీయుల తరువాత పిల్లలమర్రి [[రేచర్ల రెడ్డి వంశీయులు|రేచర్ల రెడ్డి రాజుల]]కు రాజధానిగా విలసిల్లినది. ప్రఖ్యాత తెలుగు కవి [[పిల్లలమర్రి పిన వీరభద్రుడు]] జన్మస్థలము పిల్లలమర్రి.
 
*శీర్షిక ఆంధ్రుల సాంఘిక చరిత్ర
పంక్తి 114:
 
==దేవాలయాలు==
[[బొమ్మ:Pillala marri pole.jpg|right|thumb|ఎఱకేశ్వర ఆలయంలోని ఒక స్థంభముస్తంభము]]
*ఈ గ్రామములో ఉన్న [[చెన్నకేశవస్వామి]] దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము [[మాఘ]] మాసంలో ప్రత్యేక ఉత్సవాలకు వేలాది భక్తులు తరలివస్తారు.
*ఇక్కడ అపూర్వమైన [[శిల్పకళ]]తో భాసిల్లుతున్న '''నామేశ్వర''', '''త్రికూటేశ్వర''', '''ఎఱకేశ్వర''' దేవాలయములు ఉన్నాయి. [[హైదరాబాదు]] నుండి [[ఖమ్మం]] లేదా [[విజయవాడ]] వెళ్ళే దారిలో [[సూర్యాపేట]]కు ఆరు కిలోమీటర్ల ముందు ఎడమవైపు పిల్లలమర్రి శివాలయములకు దారి చూపిస్తూ ఒక బోర్డు ఉన్నదిఉంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పిల్లలమర్రి" నుండి వెలికితీశారు