పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గా → గా , ఉన్నది. → ఉంది. (4), → using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Blue sail on Pulicat Lake.jpg|right|thumb|పులికాట్ సరస్సులో పడవ]]
[[ఆంధ్రప్రదేశ్]] లోని అతిపెద్ద సరస్సుల్లో '''పులికాట్ సరస్సు''' ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు '''''[[ప్రళయ కావేరి]]'''''. అది పులికాటుగా మారింది. [[తమిళనాడు]], ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో [[చిల్కా సరస్సు]] తర్వాత రెండవ అతిపెద్ద లగూన్. [[శ్రీహరికోట]] ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని [[తిరువళ్ళువర్ జిల్లా]]లో [[పులికాట్ పట్టణం]] ఉన్నదిఉంది.
[[దస్త్రం:Dutch cemetery in pulicat town.jpg|right|thumb|పులికాట్ పట్టణములో డచ్చివారి చారిత్రాత్మక శ్మశానవాటిక]]
పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు మరియు ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్నదిఉంది.
 
[[చిత్తూరు]] జిల్లాలో [[శ్రీ కాళహస్తి]]కి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.
== చరిత్ర ==
ఒకటవ శతాబ్దానికి చెందిన ఒక అనామక రచయిత రాసిన Periplus of the Erythraean Sea అనే గ్రంథంలో పులికాట్ ను భారతదేశ తూర్పు తీరం వెంబడి ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటి గాఒకటిగా పేర్కొన్నాడు. రెండవ శతాబ్దంలో [[టాలెమీ]] పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.
 
13 వ శతాబ్దంలో [[మక్కా]]లో కొత్తగా నియమితులైన [[ఖలీఫాకు]] కప్పం కట్టడానికి నిరాకరించడంతో వారిని అక్కడ నుంచి బహిష్కరించడంతో వారు నాలుగు ఓడల్లో పడవల్లో బయలు దేరి ఈ తీరానికి వలస వచ్చారు. తర్వాత పోర్చుగీసు వారు ఈ ప్రాంతంలో 1515 ప్రాంతంలో ఒక [[చర్చి]] ని కూడా నిర్మించారు. దాని తాలూకు శిథిలాలు నేటికీ ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. తర్వాత [[డచ్]] వారు కూడా ఇక్కడికి వచ్చారు. 1700 సంవత్సరం నాటికి బ్రిటీష్ [[ఈస్టిండియా కంపెనీ]]వారు దక్షిణ భారతదేశంలో నెలకొల్పిన అతికొద్ది వర్తకస్థానాల్లో పులికాట్ కూడా ఒకటిగా ఉండేది.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref>
 
== భౌగోళిక స్వరూపం ==
ఈ సరస్సు 13.33° - 13.66° ఉత్తరం మరియు 80.23° to 80.25°తూర్పు అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నదిఉంది. ఎండిపోయిన భాగం కూడా పరిగణనలోకి తీసుకుంటే ఉత్తరం 14.0° దాకా విస్తరించి ఉన్నదిఉంది. ఈ సరస్సులో 84% ఆంధ్రప్రదేశ్ లోనూ, 16% తమిళనాడులోనూ విస్తరించి ఉంది.
 
== సాహిత్యంలో పులికాట్‌ ==
పంక్తి 34:
href="https://www.facebook.com/lakepulicat/photos/a.414578195352478.1073741825.414575032019461/424680851008879/?type=1&theater">Facebook page
</gallery>
 
 
 
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు