బ్రహ్మ సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉద్దేశ్యం → ఉద్దేశం, గ్రంధా → గ్రంథా, ఉన్నది. → ఉంది., using AWB
పంక్తి 1:
'''బ్రహ్మ సమాజం''' (ఆంగ్లం : '''Brahmo Samaj''') ([[బెంగాలీ భాష|బెంగాలీ]] ব্রাহ্ম সমাজ ''బ్రహ్మో షొమోజ్'') బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది.<ref>J.N.Farquahar "Modern Religious Movements of India,(1915)" p.29</ref> 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]] అనికూడా గుర్తిస్తారు. [[రాజారాం మోహన్ రాయ్]] ఈ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి 'పితామహుడి'గా పిలువబడుతాడు, ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఈ సమాజం ప్రత్యేకంగా, హిందూ సమాజంలో మతపరమైన మరియు విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యంగాఉద్దేశంగా పనిచేసింది.<ref>"Modern Religious movements in India, J.N.Farquhar (1915)" page 29 etc.</ref> భారతదేశంలో ఈ ఉద్యమాన్ని చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ఉన్నదిఉంది.<ref>The 9 legally recognised religions of India are Hinduism, Zorastrianism, Judaism, Christianity, Islam, Buddhism, Jainism, Sikhism and Brahmoism.</ref> బెంగాల్ లోనే గాక, పొరుగుదేశమైన [[బంగ్లాదేశ్]] లోనూ దీని ప్రభావం స్ఫూర్తిదాయకమైనది. ఈ సమాజపు సిద్ధాంతాలలో హిబ్ర్యూ మరియు ఇస్లామీయ సిద్ధాంత సాంప్రదాయలను జోడించడం కానవస్తుంది.<ref>[http://brahmosamaj.org Official Brahmo website]</ref>
 
==అర్థాలు మరియు పేర్లు==
పంక్తి 5:
 
[[Image:Raja Ram Mohan Roy.jpg|right|thumb|225px|[[రాజారాం మోహన్ రాయ్]]]]
[[ఆగస్టు 20]] [[1828]] న, బ్రహ్మసమాజానికి చెందిన మొదటి సమావేశం, ఉత్తర కలకత్తాలోని ఫిరంగీ కమల్ బోస్ ఇంట్లో జరిగినదిజరిగింది. ఈ దినాన్ని, ''భద్రోత్సబ్'' ( ভাদ্রোৎসব ) లేదా తెలుగులో "భద్రోత్సవం" అనే పేరుతో జరుపుకుంటారు.
<ref>"Socio-Religious Reform Movements in British India" By Kenneth W. Jones page 33-34, publ. 1989 Cambridge Univ. Press. ISBN 0521249864</ref><ref>"Modern Religious movements in India, J.N.Farquhar (1915)"</ref>
 
==సమాజ స్థాపన==
7వ పౌస్ 1765 శకము (1843) న దేవేంద్రనాథ్ టాగూర్ మరియు ఇతర 20 మంది తత్వబోధిని అనుయాయులు సమావేశమైనారు. బ్రహ్మ సభ ట్రస్టుకు పండిట్ విద్యాబగీష్, వీరిని ఆహ్వానించారు. శాంతినికేతన్ లో పౌస్ మేళా ఇదే రోజున ప్రారంభమవుతుంది.<ref>[http://www.rabindrabharatiuniversity.net/museum/tagore_family/tagore_society.htm Rabindra Bharati Museum Kolkata, The Tagores &amp; Society]</ref> ఈ సమావేశాన్నే, బ్రహ్మ సమాజపు ఆరంభం అని భావింపవచ్చు. ఈ సమాజం 'కలకత్తా బ్రహ్మ సమాజం' అనికూడా పిలువబడుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర బ్రాహ్మణులు:-
* శ్రీధర్ భట్టాచార్య
* శ్యాంచరణ్ భట్టాచార్య
పంక్తి 22:
 
== సామాజిక & మతపర సంస్కరణలు ==
సామాజిక సంస్కరణల మైదానాలైనటువంటి, [[కులం|కుల సిద్ధాంతం]], [[వరకట్నం]], [[స్త్రీ విమోచన ఉద్యమం]], మరియు విద్యావిధానాలను మెరుగుపరచడం లాంటివి, బ్రహ్మ సమాజం [[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం]] నుండి గ్రహించినదిగ్రహించింది. బెంగాల్ పునరుజ్జీవన ప్రభావం దీనిపై ఎక్కువగా వుండినది. వరకట్న నిషేధాల విషయాలపై చర్చలు [[:en:Sarat Chandra Chattopadhyay|శరత్ చంద్ర చటోపాధ్యాయ]] బెంగాలీ భాషలో రచించిన నవల ''[[:en:Parineeta|పరిణీత]]'' నుండి సంగ్రహించారు.
 
===బ్రహ్మ సమాజ నవీన సంస్కరణలు===
పంక్తి 42:
by Dr. C.P.Ramaswami Aiyar, Dr. Nalinaksha Dutt, Prof. A.R.Wadia, Prof. M.Mujeeb,Dr.Dharm Pal and Fr. Jerome D'Souza, S.J.</ref>
 
* బ్రహ్మసమాజానికి, గ్రంధాలపైగ్రంథాలపై వాటి అధికారికతపై విశ్వాసంలేదు.
* బ్రహ్మసమాజానికి, దేవుని అవతారాలపై విశ్వాసంలేదు.
* బ్రహ్మసమాజం, బహుఈశ్వరవాదాన్నీ మరియు విగ్రహారాధనను ఖండిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ_సమాజం" నుండి వెలికితీశారు