రావిరాల (జగ్గయ్యపేట): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చేసినారు → చేసారు, చినారు → చారు, ) → ) (4) using AWB
పంక్తి 92:
|footnotes =
}}
'''రవిరాల (రావిరాల) ''', [[కృష్ణా జిల్లా]], [[జగ్గయ్యపేట]] మండలానికి చెందిన గ్రామము.
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 111:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
1150 జనాభా కలిగిన రావిరాల గ్రామంలో, యువత అంతా కలసి తీసుకొన్న కట్టుబాటులో భాగంగా, ఈ గ్రామ ప్రజలు మద్యం జోలికి వెళ్ళకుండా హాయిగా ఉన్నారు. మద్య నిషేధం వలన ఈ గ్రామానికి మంచి పేరు వచ్చింది. వ్యక్తులు, సంస్థలు, దూరప్రాంతాల విద్యార్థులు ఈ గ్రామానికి వచ్చి, మార్గదర్శకంగా చెప్పుకుంటారు. [1]
 
ఈ గ్రామములో 2016, నవంబరు-21వతేదీ కార్తీకసోమవారంనాడు, గ్రామస్థులంతా ఏకమై గ్రామోత్సవం వైభవంగా నిర్వహించినారునిర్వహించారు. గ్రామంలో స్వచ్ఛభారత్ కార్య్క్రమం చేపట్టి గ్రామ వీధులన్నీ శుభ్రం చేసినారుచేసారు. [2]
 
==గణాంకాలు==
పంక్తి 122:
 
==వెలుపలి లంకెలు==
[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై-17; 8వపేజీ.
[2] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2016, నవంబరు-22; 2వపేజీ.
{{జగ్గయ్యపేట మండలంలోని గ్రామాలు}}