గోధుమ లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
==తయారుచేయు విధానం==
*ఎర్రగోధుమలు శుభ్రంచేసి బూరెల మూకుడులో వేసి దోరగా వేయించాలి. ఈ గోధుమలను తిరగలిలో విసరాలి. పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వగా కాకుండా మధ్యస్తంగా ఉండాలి.
*చక్కెర తిరగలిలో పోసి మెత్తగా విసురుకోవాలి.
*ఏలకులు పొడి చేసుకొని, ఎండుద్రాక్షలు ఈ గోధుమపిండి, చక్క్రెరపొడితో బాగా కలిపాలి.
*ఈ మిశ్రమంలో రెండు చెంచాల పాలు గాని, నెయ్యి గాని వేసి కలిపితే చక్కగా ముద్దలాగా అవుతుంది.
*దీనితో కావలసినంత పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.
 
==చిట్కాలు==
 
 
[[వర్గం:పిండి వంటలు]]
"https://te.wikipedia.org/wiki/గోధుమ_లడ్డు" నుండి వెలికితీశారు