విజయ నరేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), జరిగినది. → జరిగింది., → using AWB
పంక్తి 37:
 
==వ్యక్తిగత జీవితము==
ఇతని వివాహము మూడుసార్లు జరిగినదిజరిగింది. మొదటి సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత రెండో పెళ్ళి చేసుకున్నాక అది కూడా విడాకులవరకు వచ్చింది. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయనాయకుడు అయిన [[రఘువీరారెడ్డి]] సోదరుడి కుమార్తె రమ్యను డిసెంబరు 3, 2010 న [[హిందూపురం]] లో వివాహం చేసుకున్నాడు.ముగ్గురు కొడుకులు.<ref>http://www.cinejosh.com/ap-telugu-gossips/4/7198/senior-hero-naresh-naresh-marriage-with-ramya-jandhyala-actor-naresh-character-artist-naresh-bjp-leader-naresh-.html</ref> <ref>[http://www.telugu.indiontv.com/movies-news.php?title=tollywood-senior-actor-naresh-changed-his-name-as-vijaya-naresh నటుడు నరేష్ పేరుకు ముందు విజయ]</ref>
 
==రాజకీయ జీవితము==
1990 వ దశకంలో రాజకీయ అనిశ్చితి వల్ల వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం పదమూడు రోజులో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో వాజపేయి ప్రసంగానికి ఉత్తేజితుడై [[భారతీయ జనతా పార్టీ]] లో చేరి కొంతకాలం చురుకైన పాత్ర పోషించాడు. యువ నాయకుడి నుంచి రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడు. 2009లో పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తరువాత బిజెపిని వదిలిపెట్టాడు.
 
==నటించిన చిత్రాల పాక్షిక జాబితా==
పంక్తి 74:
*{{imdb name|0621418}}
* http://movies.andhraglitz.in/2012/06/naresh.html
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
"https://te.wikipedia.org/wiki/విజయ_నరేష్" నుండి వెలికితీశారు