ప్రేమ ఎంత మధురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పొత్తూరి విజయలక్ష్మి]] రాసిన [[ప్రేమలేఖ (నవల)|ప్రేమలేఖ నవల]]ని జంధ్యాల రచనా దర్శకత్వంలో [[శ్రీవారికి ప్రేమలేఖ]] సినిమాగా తీశారుతీశాడు. ఆ సినిమా వందరోజుల ఫంక్షన్లో మళ్ళీ నాకెప్పుడు మంచి కథ ఇస్తున్నారనీ, రాస్తున్న నవల పూర్తికాగానే పంపండనీ కోరడంతో పొత్తూరి విజయలక్ష్మి రెండు కుటుంబాల మధ్య తాను రాసిన నవలను ఆయనకు పంపింది.
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_ఎంత_మధురం" నుండి వెలికితీశారు