ప్రేమ ఎంత మధురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[పొత్తూరి విజయలక్ష్మి]] రాసిన [[ప్రేమలేఖ (నవల)|ప్రేమలేఖ నవల]]ని జంధ్యాల రచనా దర్శకత్వంలో [[శ్రీవారికి ప్రేమలేఖ]] సినిమాగా తీశాడు. ఆ సినిమా వందరోజుల ఫంక్షన్లో మళ్ళీ నాకెప్పుడు మంచి కథ ఇస్తున్నారనీ, రాస్తున్న నవల పూర్తికాగానే పంపండనీ కోరడంతో పొత్తూరి విజయలక్ష్మి రెండు కుటుంబాల మధ్య తాను రాసిన నవలను ఆయనకు పంపింది. ఐతే ఆయన ఫోన్ చేసి ప్రొడ్యూసర్ మనిషి వచ్చి అడ్వాన్స్ ఇస్తారని చెప్పడం, కానీ అందుకు ఆలస్యం కావడంతో, ఆ సంగతి వదిలి విజయలక్ష్మి తన నవలను '''సంపూర్ణ గోలాయణం''' అన్న పేరుతో ఉదయంలో ప్రచురణకు పంపగా సీరియల్ గా ప్రచురితమైంది. ఆపైన నవలగా కూడా విడుదలయ్యాకా, మళ్ళీ జంధ్యాల కలిసి ఆ నవల సంగతి కనుక్కుని సినిమా ప్రారంభించారు.<ref name="జంధ్యామారుతం పొత్తూరి ఇంటర్వ్యూ">{{cite web|last1=దాట్ల|first1=లలిత|title=ఆంధ్రుల అభిమాన హాస్య రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారితో ముఖాముఖీ|url=http://jandhyavandanam.com/2011-10-04-08-49-10/57-2011-11-02-06-28-41|website=జంధ్యామారుతం|accessdate=17 April 2017}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_ఎంత_మధురం" నుండి వెలికితీశారు