సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: అమెరికా ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్ ఏప్రిల్ 30, 1901 న ఉక్ర...
(తేడా లేదు)

14:30, 24 నవంబరు 2007 నాటి కూర్పు

అమెరికా ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్ ఏప్రిల్ 30, 1901 న ఉక్రేయిన్ లోని ఖార్కివ్ లో జన్మించాడు. 1922 లో అమెరికాకు వలసవెళ్ళి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావిమ్చి 1971 లో అర్థశాస్త్ర నోబెల్ బహుమతి సాధించాడు.