ప్రధాన మెనూను తెరువు

మార్పులు

సవరణ సారాంశం లేదు
[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్[[ ఏప్రిల్ 30]] , [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]] లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు. [[జూలై 8]], [[1985]] లో ఇతడు మరణించాడు.
==బాల్యం==
పూర్వపు [[రష్యా]] రిపబ్లిక్ అయిన [[బెలారస్]] లో [[ఏప్రిల్ 30]], [[1901]] న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో [[1923]] లో డిగ్రీ పొందినాడు. [[2924]] మరియు [[1926]] లలో వరుసగా య.ఏ. మరియు పిహెచ్.డి.పట్టాలు పొందినాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/209817" నుండి వెలికితీశారు