"సైమన్ కుజ్‌నెట్స్" కూర్పుల మధ్య తేడాలు

[[అమెరికా]] ఆర్థికవేత్త అయిన సైమన్ కుజ్‌నెట్స్[[ ఏప్రిల్ 30]] , [[1901]] న [[ఉక్రేయిన్]] లోని ఖార్కివ్ లో జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి [[పెన్సిల్వేనియా]] విశ్వవిద్యాలయానికి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు కావించి [[1971]] లో అర్థశాస్త్ర [[నోబెల్ బహుమతి]] సాధించాడు. [[జూలై 8]], [[1985]] లో ఇతడు మరణించాడు.
==బాల్యం==
పూర్వపు [[రష్యా]] రిపబ్లిక్ అయిన [[బెలారస్]] లో [[ఏప్రిల్ 30]], [[1901]] న జెవిష్ కుటుంబంలో పింక్స్ వద్ద సైమన్ కుజ్‌నెట్స్ జన్మించాడు. [[1922]] లో అమెరికాకు వలసవెళ్ళి కొలంబియా విశ్వవిద్యాలయంలో [[1923]] లో డిగ్రీ పొందినాడు. [[29241924]] మరియు [[1926]] లలో వరుసగా యం.ఏ. మరియు పిహెచ్పి.హెచ్.డి.పట్టాలు పొందినాడు.
==పరిశోధనలు==
[[1925]] నుంచి [[1926]] వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలో గా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా [[1930]] లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/209820" నుండి వెలికితీశారు