సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
[[1925]] నుంచి [[1926]] వరకు కుజ్‌నెట్స్ ధరల నిర్ణయం పట్ల రీసెర్చి ఫెలో గా పరిశోధనలు కావించాడు. ఈ పరిశోధనల ఫలితంగా [[1930]] లో Secular Movements in Production and Prices గ్రంథం వెలువడింది.
==ఆచార్యుడిగా==
[[1931]] నుంచి [[1936]] కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర మరియు గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా , ఆ తర్వాత [[1936]] నుంచి [[1954]] వరకు ప్రొఫెసర్ గా పనిచేసినాడు. [[1954]] లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై [[1960]] వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. [[1960]] నుంచి [[1971]] లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
"https://te.wikipedia.org/wiki/సైమన్_కుజ్‌నెట్స్" నుండి వెలికితీశారు