యోగా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
 
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు [[పతంజలి]]. [[క్రీస్తు]] పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. [[పతంజలి]] వీటిని '''''పతంజలి యోగసూత్రాలు '''''గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో[[దారము]]<nowiki/>లో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని [[పతంజలి]] ఒకచోట చేర్చాడు. [[హఠయోగ ప్రదీపిక]], శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.
 
 
=== యోగము అంటే ఏమిటి? ===
"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు[[శిక్షణ]]<nowiki/>కు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు<ref name="bvenu">'''నిత్యజీవితంలో యోగ''' - రచన : బి. వేణుగోపాల్ - ప్రచురణ: శ్రీ రాఘవేంద్ర యోగ పబ్లికేషన్స్, ఆదోని, కర్నూలు జిల్లా (1999, 2000)</ref>.
 
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. [[భగవద్గీత]]<nowiki/>లో అధ్యాయాలకు యోగములని పేర్లు.
"https://te.wikipedia.org/wiki/యోగా" నుండి వెలికితీశారు