వజ్రాసనము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]].సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్థం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. [[పద్మాసనం]] రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.<br />
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో[[పక్షం]]<nowiki/>లో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.
 
==పద్ధతి==
"https://te.wikipedia.org/wiki/వజ్రాసనము" నుండి వెలికితీశారు