సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==ఆచార్యుడిగా==
[[1931]] నుంచి [[1936]] కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర మరియు గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా , ఆ తర్వాత [[1936]] నుంచి [[1954]] వరకు ప్రొఫెసర్ గా పనిచేసినాడు. [[1954]] లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై [[1960]] వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. [[1960]] నుంచి [[1971]] లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
==ఆర్థిక పరిశోధనలు==
అర్థశాస్త్ర విభాగమైన [[ఎకనామెట్రిక్స్]] లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి.
 
==బయటి లింకులు==
* [http://www.econlib.org/library/Enc/bios/Kuznets.html econlib.org] - ''కుజ్‌నెట్స్ మరియు అతని పరిశోధనల గురించి''
"https://te.wikipedia.org/wiki/సైమన్_కుజ్‌నెట్స్" నుండి వెలికితీశారు