సైమన్ కుజ్‌నెట్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
[[1931]] నుంచి [[1936]] కుజ్‌నెట్స్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర మరియు గణాంకశాస్త్ర పార్ట్‌టైం ప్రొఫెసర్ గా , ఆ తర్వాత [[1936]] నుంచి [[1954]] వరకు ప్రొఫెసర్ గా పనిచేసినాడు. [[1954]] లో జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి పయనమై [[1960]] వరకు రాజకీయ అర్థశాస్త్రం బోధించాడు. [[1960]] నుంచి [[1971]] లో పదవీవిరమణ పొందేవరకు కుజ్‌నెట్స్ హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో బోధించాడు.
==ఆర్థిక పరిశోధనలు==
అర్థశాస్త్ర విభాగమైన [[ఎకనామెట్రిక్స్]] లో విప్లవాత్మకమైన మార్పులకు కుజ్‌నెట్స్ కృషి ప్రశంసనీయం. ఇతని పరిశోధనలు జాన్ మేనార్డ్ కీన్స్ యొక్క కీనిషియన్ విప్లవానినికి కూడా దోహదం చేశాయి. అతని యొక్క ప్రముఖ గ్రంథం National Income and Its Composition, 1919–1938. ఇది [[1941]] లో ప్రచురించబడింది. ఈ గ్రంథంలో స్థూల జాతీయోత్పత్తి ని చారిత్రక నేపథ్యంలో వర్నించాడు. అతని యొక్క వ్యాపార చక్రాలు మరియు అసమతౌల్యం పరిశోధనలు వృద్ధి అర్థశాస్త్రానికి దోహదంచేశాయి. ఇతను పరిశోధించిన ఒక కాలానికి సంబంధించిన అసమానతలు కుజ్‌నెట్స్ రేఖ గా అభివృద్ధి చెందింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/సైమన్_కుజ్‌నెట్స్" నుండి వెలికితీశారు