షాజహానా: కూర్పుల మధ్య తేడాలు

చి her recent interview
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''షాజహానా''' సమకాలీన తెలుగు ముస్లింవాద కవయిత్రిగా ప్రసిద్ధురాలు. ఈవిడ 2017 లో [[తెలంగాణ ప్రభుత్వం]] నుండి [[తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2017|తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం]] అందుకుంది.
 
==విశేషాలు==
ఈమె [[1974]], [[జూన్ 14]]న [[ఖమ్మం జిల్లా]], [[పాల్వంచ]] గ్రామంలో [[దిలావర్‌ మహ్మద్‌|దిలావర్]] యాకూబ్ బీ దంపతులకు జన్మించింది. [[తెలుగు]]లో [[ఎం.ఎ]]. చదివింది. [[తెలుగు]]లో ముస్లింవాద సాహిత్యం అనే అంశంమీద పరిశోధన జరిపి [[పి.హెచ్.డి]] పట్టాను పొందింది. ఈమె తండ్రి [[దిలావర్‌ మహ్మద్‌|దిలావర్]], సహచరుడు [[స్కైబాబ]] ఇరువురూ రచయితలే. ఈమె రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, సంస్కృతి పురస్కారం, రంగినేని ఎల్లమ్మ అవార్డు అందుకున్నది. భారత ప్రభుత్వం తరఫున గౌరవ అతిథిగా ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫేర్ ([[జర్మనీ]]) కి వెళ్లింది. [[మాస్కో]] బుక్‌ఫేర్ ([[రష్యా]]) లో కవితా పఠనం గావించింది<ref>అక్షర శిల్పులు - [[సయ్యద్ నశీర్ అహ్మద్]] - పేజీ:143</ref>.
"https://te.wikipedia.org/wiki/షాజహానా" నుండి వెలికితీశారు