గంగోత్రి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''గంగోత్రి''' ఒక సాంఘిక తెలుగు సినిమా. ఇది ప్రముఖ దర్శకుడైన [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వం వహించిన 101వ చిత్రం. ఈ చిత్రం ద్వారా [[అల్లు అర్జున్]] సినీ రంగ ప్రవేశం చేసాడు. సినీ నటి [[ఆర్తీ అగర్వాల్]] చెల్లెలైన [[అదితి అగర్వాల్]] ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయింది. ఈ చిత్రానికి [[ఎం.ఎం. కీరవాణి]] సంగీతం అందించాడు.
 
 
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/గంగోత్రి_(సినిమా)" నుండి వెలికితీశారు